1.12 తదన్వయే శుద్ధిమతి
1.12 తదన్వయే శుద్ధిమతి
నమస్సర్వేభ్యః. ఈ బ్లాగ్లో మీరు కాళిదాసమహాకవి రచించిన రఘువంశకావ్యాన్ని తెలుగు లిపిలో అన్వయాదులతో చదవగలరు. 1964లో జ్వాలాప్రసాద్ మిశ్రా అనే ఆయన హిందీలో రచించిన వ్యాఖ్యాగ్రంథం ఆధారంగా (https://archive.org/details/RaghuvamsaKalidasaHindiTikaJwalaPrasadMisraVenkateswaraSteamPress)- అన్వయము, వాచ్యపరివర్తనము, సరళార్థము తయారయ్యాయి. తెలుగు తాత్పర్యం కోసం కొన్ని చోట్లలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు 1979లో ప్రచురించిన వ్యాఖ్యపై ఆధారపడ్డాము (వ్యాఖ్యాత కేశవపంతుల నరసింహశాస్త్రిగారు).
No comments:
Post a Comment