Wednesday, July 18, 2018

రఘువంశమ్-2.7


శ్లోకః
స న్యస్తచిహ్నామపి రాజ్యలక్ష్మీం తేజోవిశేషానుమితాం దధానః ।
ఆసీదనావిష్కృతదానరాజిరన్తర్మదావస్థ ఇవ ద్విపేన్ద్రః2.7

పదవిభాగః
స న్యస్త-చిహ్నామ్ అపి రాజ్య-లక్ష్మీం తేజః-విశేష-అనుమితాం దధానః । ఆసీదన-ఆవిష్కృత-దాన-రాజిః-అన్తః-మ-అవస్థ ఇవ ద్విప-ఇన్ద్రః

అన్వయః
సః (రాజా) న్యస్తచిహ్నామ్ అపి తేజఃవిశేషానుమితాం రాజ్యలక్ష్మీం దధానః (సన్) అనావిష్కృతదానరాజిః అంతర్మదావస్థః ద్విపేన్ద్రః ఇవ ఆసీత్ 2.7

వాచ్యపరివర్తనమ్
తేన (రాజ్ఞా) న్యస్తచిహ్నామ్ అపి తేజోవిశేషానుమితాం రాజ్యలక్ష్మీం దధానేన (సతా) అనావిష్కృతదానరాజినా అంతర్మదావస్థేన ద్విపేన్ద్రేణ ఇవ అభూయత

సరలార్థః
సమదభద్రజాతీయో గజపతిః యద్యపి మదవారిభిః అన్తర్గతాం నిజాం మదావస్థాం న ప్రకటీకరోతి తథాపి తస్య తేజఃశాలినా మూర్తివిశేషేణ యథా మనుష్యః తాం మదావస్థాం నిశ్చేతుం సమర్థో భవతి తథా స దిలీపః వ్రతబన్ధాత్ యద్యపి ఛత్రచామరాలఙ్కారాదిభిః నిజాం రాజ్యలక్ష్మీం న ఆవిశ్చకార తథాపి తస్య ప్రభావశాలినా మూర్తివిశేషేణైవ జనస్తస్య రాజ్యశ్రియం అనుమాతుం శశాక

తాత్పర్యమ్
(ఛత్రచామరములవంటి రాజోచితమైన) లాంఛనాలను విడిచిపెట్టి ఉన్నప్పటికీ, తన విశేషమైన తేజస్సు కారణంగాఅతడు రాజుఅని ఊహించడానికి వీలున్నది. పోలిక చెప్పాలంటే - చెక్కిళ్ళమీదుగా మదజలం కారకుండా మదావస్థను లోపల్లోపల దాచుకున్న గజేంద్రుడిలాగా ఉన్నాడు అతడు.

రఘువంశమ్-2.6

శ్లోకః
స్థితః స్థితాముచ్చలితః ప్రయాతాం నిషేదుషీమాసనబన్ధధీరః ।
జలాభిలాషీ జలమాదదానాం ఛాయేవ తాం భూపతిరన్వగచ్ఛత్ ॥2.6

పదవిభాగః
స్థితః స్థితామ్ ఉచ్చలితః ప్రయాతాం నిషేదుషీమ్ ఆసన-బన్ధ-ధీరః । జల-అభిలాషీ జలమ్ ఆదదానాం ఛాయా ఇవ తాం భూపతిః అన్వగచ్ఛత్

అన్వయః
భూపతిః తాం స్థితాం (దృష్ట్వా) స్థితః (సన్), ప్రయాతాం దృష్ట్వా ఉచ్చలితః (సన్), నిషేదుషీం (దృష్ట్వా) ఆసనబన్ధ-ధీరః (సన్) జలమ్ ఆదదానాం (దృష్ట్వా) జలాభిలాషీ (సన్) తాం ఛాయా ఇవ అన్వగచ్ఛత్ 2.6

వాచ్యపరివర్తనమ్
భూపతినా స్థితా స్థితేన ప్రయాతా ఉచ్చలితేన నిషేదుషీ ఆసనబన్ధధీరేణ జలమ్ ఆదదానా జలాభిలాషిణా (సతా) సా ఛాయయా ఇవ అన్వగమ్యత

సరలార్థః
నన్దినీ యదా చలితుమారేభే తదా దిలీపోఽపి తామనుజగామ, యదా సా చలనాత్ విరరామ నృపోపి తదా విరరామ, సా యదా నిషసాద తదా రాజాపి నిషసాద, సా ప్రథమం జలం పపౌ నృపః పశ్చాత్ సలిలమపిబత్, కిం బహునా? స భూపతిః సదా ఛాయేవ తామనుజగా

తాత్పర్యమ్
నందిని నిలిచినప్పుడల్లా ఆ రాజు నిలబడిపోయాడు. నడిచినప్పుడల్లా తానూ నడిచాడు. పడుకున్నప్పుడల్లా, స్థిరంగా కూర్చున్నాడు. (ఆ ఆవు) నీళ్ళు తాగినప్పుడల్లా (దిలీపుడికి కూడా) నీళ్ళు తాగాలనిపించింది. నీడలా తనను వెంబడించాడు.

రఘువంశమ్-2.5


శ్లోకః
స న్యస్తచిహ్నామపి రాజ్యలక్ష్మీం తేజోవిశేషానుమితాం దధానః ।
ఆసీదనావిష్కృతదానరాజిరన్తర్మదావస్థ ఇవ ద్విపేన్ద్రః2.7

పదవిభాగః
స న్యస్త-చిహ్నామ్ అపి రాజ్య-లక్ష్మీం తేజః-విశేష-అనుమితాం దధానః । ఆసీదన-ఆవిష్కృత-దాన-రాజిః-అన్తః-మ-అవస్థ ఇవ ద్విప-ఇన్ద్రః

అన్వయః
సః (రాజా) న్యస్తచిహ్నామ్ అపి తేజఃవిశేషానుమితాం రాజ్యలక్ష్మీం దధానః (సన్) అనావిష్కృతదానరాజిః అంతర్మదావస్థః ద్విపేన్ద్రః ఇవ ఆసీత్ 2.7

వాచ్యపరివర్తనమ్
తేన (రాజ్ఞా) న్యస్తచిహ్నామ్ అపి తేజోవిశేషానుమితాం రాజ్యలక్ష్మీం దధానేన (సతా) అనావిష్కృతదానరాజినా అంతర్మదావస్థేన ద్విపేన్ద్రేణ ఇవ అభూయత

సరలార్థః
సమదభద్రజాతీయో గజపతిః యద్యపి మదవారిభిః అన్తర్గతాం నిజాం మదావస్థాం న ప్రకటీకరోతి తథాపి తస్య తేజఃశాలినా మూర్తివిశేషేణ యథా మనుష్యః తాం మదావస్థాం నిశ్చేతుం సమర్థో భవతి తథా స దిలీపః వ్రతబన్ధాత్ యద్యపి ఛత్రచామరాలఙ్కారాదిభిః నిజాం రాజ్యలక్ష్మీం న ఆవిశ్చకార తథాపి తస్య ప్రభావశాలినా మూర్తివిశేషేణైవ జనస్తస్య రాజ్యశ్రియం అనుమాతుం శశాక

తాత్పర్యమ్
(ఛత్రచామరములవంటి రాజోచితమైన) లాంఛనాలను విడిచిపెట్టి ఉన్నప్పటికీ, తన విశేషమైన తేజస్సు కారణంగాఅతడు రాజుఅని ఊహించడానికి వీలున్నది. పోలిక చెప్పాలంటే - చెక్కిళ్ళమీదుగా మదజలం కారకుండా మదావస్థను లోపల్లోపల దాచుకున్న గజేంద్రుడిలాగా ఉన్నాడు అతడు.

రఘువంశమ్-2.4


శ్లోకః
వ్రతాయ తేనానుచరేణ ధేనోర్న్యషేధి శేషోఽప్యనుయాయివర్గః ।
న చాన్యతస్తస్య శరీరరక్షా స్వవీర్యగుప్తా హి మనోః ప్రసూతిః ॥2.4

పదవిభాగః
వ్రతాయ తేన అనుచరేణ ధేనోః న్యషేధి శేషః అపి అనుయాయి-వర్గః । న చ అన్యతః తస్య శరీర-రక్షా స్వవీర్య-గుప్తా హి మనోః ప్రసూతిః ॥

అన్వయః
వ్రతాయ ధేనోః అనుచరేణ తేన (రాజ్ఞా) శేషః అపి అనుయాయివర్గః న్యషేధి అస్య (నృపస్య) శరీరరక్షా చ అన్యతః న హి మనోః ప్రసూతిః స్వవీర్యగుప్తా (భవతి) 2.4

వాచ్యపరివర్తనమ్
వ్రతాయ ధేనోః అనుచరః సః శేషమ్ అపి అనుయాయివర్గం న్యషేధీత్ అస్య శరీరరక్షయాచ అన్యతః న (భూయతే) హి మనోః ప్రసూత్యా స్వవీర్యగుప్తయా (భూయతే)

సరలార్థః
వ్రతపాలనార్థమేవ అరణ్యే గామనుగచ్ఛన్ నృపతిః ప్రాక్ మహిషీం నివర్తయామాస పశ్చాత్ అన్యానపి సేవకాన్ అనుచలనాత్ నివారితవాన్ ఏకాకినోపి తస్య దిలీపస్య నిజరక్షణవిధౌ కాపి చిన్తా న బభూవ యతః మనోః కులధరాః నృపాః స్వబాహుబలేనైవ సర్వత్ర నిజరక్షాం కుర్వన్తి 

తాత్పర్యమ్
(తన) వ్రతాచరణము కోసము ఆ రాజు నందినికి అనుచరుడైనాడు. తనను అనుసరిస్తూ ఉన్న మిగతా వారిని కూడా నిలిపివేసాడు (అక్కడే ఆగి పొమ్మని చెప్పాడు). మనువు వంశీకుడైన ఆ రాజుయొక్క దేహరక్షణ స్వీయపరాక్రమములోనే సురక్షితముగా ఉంటుంది కానీ మరొకవిధముగా కాదు కదా.

రఘువంశమ్-2.3


శ్లోకః
నివర్త్య రాజా దయితాం దయాలుస్తాం సౌరభేయీం సురభిర్యశోభిః ।
పయోధరీభూతచతుఃసముద్రాం జుగోప గోరూపధరామివోర్వీమ్ ॥2.3

పదవిభాగః
నివర్త్య రాజా దయితాం దయాలుః తాం సౌరభేయీం సురభిః యశోభిః । పయోధరీ-భూత-చతుః-సముద్రాం జుగోప గోరూప-ధరామ్ ఇవ ఉర్వీమ్ ॥

అన్వయః
యశోభిః సురభిః దయాలుః రాజా దయితాం నివర్త్య పయోధరీభూతచతుఃసముద్రాం గోరూపధరామ్ ఉర్వీమ్ ఇవ తాం సౌరభేయీం (నన్దినీం) జుగోప 2.3

వాచ్యపరివర్తనమ్
యశోభిః సురభిణా దయాలునా రాజ్ఞా దయితాం నివర్త్య పయోధరీభూతచతుఃసముద్రా గోరూపధరా ఉర్వీ ఇవ సా సౌరభేయీ జుగుపే


సరలార్థః
పరమదయాలుః రాజా ప్రియతమాం సుదక్షిణాం సుదూరగమనాత్ నివర్తయామాస స్వయం చ తాం నందినీం సర్వభావేన గోప్తుమారేభే మన్యే నన్దినీరూపేణ ప్రాప్తాం చతుర్భిః స్తనైరివ చతుర్భిః జలధిభిః యుక్తాం సాక్షాత్ ధరాం దేవీమివ స జుగోప


తాత్పర్యమ్
దయాళువూ, కీర్తిచేత మనస్సుకు ఇంపు కలిగించేవాడూ అయిన ఆ రాజు తన భార్యను (ఆశ్రమానికి) తిరిగి పంపినాలుగు సముద్రాలు నాలుగు పాల పొదుగులై ఆ భూదేవియే గోరూపధారిణి అయిందా అన్నట్లున్న ఆ సురభి తనయను (నందినిని) సంరక్షించాడు.

రఘువంశమ్-2.2

శ్లోకః

తస్యాః ఖురన్యాసపవిత్రపాంసుమపాంసులానాం ధురి కీర్తనీయా ।
మార్గం మనుష్యేశ్వరధర్మపత్నీ శ్రుతేరివార్థం స్మృతిరన్వగచ్ఛత్ ॥2.2


పదవిభాగః

తస్యాః ఖుర-న్యాస-పవిత్ర-పాంసుమ్ అపాంసులానాం ధురి కీర్తనీయా । మార్గం మనుష్య-ఈశ్వర-ధర్మపత్నీ శ్రుతేః ఇవార్థం స్మృతిః అన్వగచ్ఛత్


అన్వయః

అపాంసులానాం ధురి కీర్తనీయా మనుష్యేశ్వరధర్మపత్నీ ఖురన్యాసపవిత్రపాంసుం తస్యాః మార్గం శ్రుతేః అర్థం స్మృతిః ఇవ అన్వగచ్ఛత్ 2.2


వాచ్యపరివర్తనమ్

అపాంసులానాం ధురి కీర్తనీయా మనుష్యేశ్వరధర్మపత్న్యా ఖురన్యాసపవిత్రపాంసుః తస్యాః మార్గః శ్రుతేః అర్థః స్మృత్యా ఇవ అన్వగమ్యత


సరలార్థః

పావనైః ఖురక్షేపైః నందినీ మార్గరజో నిర్మలీకుర్వాణా జగామ యథా హి స్మృతిః వేదార్థమేవ సర్వదా అనుగచ్ఛతి తథా పతివ్రతాగ్రగణ్యా దిలీపపత్నీ సుదక్షిణా తం నందినీమార్గం అనుససార


తాత్పర్యమ్

పతివ్రతలలో అగ్రగణ్యయైన ఆ రాణి (సుదక్షిణాదేవి), నందిని కాలిగిట్టల ధూళి చేత పావనమైన మార్గాన్ని అనుసరించింది - వేదము యొక్క అర్థాన్ని స్మృతి అనుసరించినట్లు.

[అపాంసులానాం ధురి కీర్తనీయా =దోషము లేని స్త్రీలలో మొదటగా చెప్పదగినది]

రఘువంశమ్-2.1


శ్లోకః
అథ ప్రజానామధిపః ప్రభాతే జాయాప్రతిగ్రాహితగన్ధమాల్యామ్ ।
వనాయ పీతప్రతిబద్ధవత్సాం యశోధనో ధేనుమృషేర్ముమోచ ॥2.1

పదవిభాగః
అథ ప్రజానామ్ అధిపః ప్రభాతే జాయా-ప్రతిగ్రాహిత-గన్ధమాల్యామ్ । వనాయ పీత-ప్రతి-బద్ధవత్సాం యశో-ధనః ధేనుమ్ ఋషేః ముమోచ ॥

అన్వయః
అథ ప్రభాతే యశోధనః ప్రజానామ్ అధిపః జాయాప్రతిగ్రాహిత-గన్ధమాల్యాం పీతప్రతిబద్ధ-వత్సామ్ ఋషేః ధేనుం వనాయ ముమోచ 2.1

వాచ్యపరివర్తనమ్
అథ ప్రభాతే యశోధనేన ప్రజానామ్ అధిపేన జాయాప్రతిగ్రాహిత-గంధమాల్యాం పీతప్రతిబద్ధవత్సా ఋషేః ధేనుః వనాయ ముముచే

సరలార్థః
ప్రభాతసమయే నృపమహిషీ సుదక్షిణా మాలాచందనాదిభిః నందినీం సమ్యక్తయా అర్చయామాస వత్సం చ ప్రథమం స్తన్యం పాయయిత్వా పశ్చాత్ బబన్ధ. తతశ్చ యశఃపరాయణః స దిలీపః వనే స్వచ్ఛన్దగమనాయ తాం నన్దినీం ముక్తవాన్ 

తాత్పర్యమ్
అటు పిమ్మట తెల్లవారాక - సుదక్షిణ వశిష్ఠమహర్షియొక్క ధేనువైన నందినికి చందనమును, పూలదండను సమర్పించి అర్చించింది. ఆ గోవు తన లేగదూడకి పాలు తాగించాక, దూడను కట్టివేసాక, కీర్తి అనే ధనమును కలిగిన రాజు ఆ ఆవును అడవిలో సంచరించేందుకు విడిచిపెట్టాడు.