Showing posts with label స్థితః స్థితాముచ్చలితః ప్రయాతాం. Show all posts
Showing posts with label స్థితః స్థితాముచ్చలితః ప్రయాతాం. Show all posts

Wednesday, July 18, 2018

రఘువంశమ్-2.6

శ్లోకః
స్థితః స్థితాముచ్చలితః ప్రయాతాం నిషేదుషీమాసనబన్ధధీరః ।
జలాభిలాషీ జలమాదదానాం ఛాయేవ తాం భూపతిరన్వగచ్ఛత్ ॥2.6॥

పదవిభాగః
స్థితః స్థితామ్ ఉచ్చలితః ప్రయాతాం నిషేదుషీమ్ ఆసన-బన్ధ-ధీరః । జల-అభిలాషీ జలమ్ ఆదదానాం ఛాయా ఇవ తాం భూపతిః అన్వగచ్ఛత్ ॥

అన్వయః
భూపతిః తాం స్థితాం (దృష్ట్వా) స్థితః (సన్), ప్రయాతాం దృష్ట్వా ఉచ్చలితః (సన్), నిషేదుషీం (దృష్ట్వా) ఆసనబన్ధ-ధీరః (సన్) జలమ్ ఆదదానాం (దృష్ట్వా) జలాభిలాషీ (సన్) తాం ఛాయా ఇవ అన్వగచ్ఛత్ ॥2.6॥

వాచ్యపరివర్తనమ్
భూపతినా స్థితా స్థితేన ప్రయాతా ఉచ్చలితేన నిషేదుషీ ఆసనబన్ధధీరేణ జలమ్ ఆదదానా జలాభిలాషిణా (సతా) సా ఛాయయా ఇవ అన్వగమ్యత ॥

సరలార్థః
నన్దినీ యదా చలితుమారేభే తదా దిలీపోఽపి తామనుజగామ, యదా సా చలనాత్ విరరామ నృపోపి తదా విరరామ, సా యదా నిషసాద తదా రాజాపి నిషసాద, సా ప్రథమం జలం పపౌ నృపః పశ్చాత్ సలిలమపిబత్, కిం బహునా? స భూపతిః సదా ఛాయేవ తామనుజగామ ॥

తాత్పర్యమ్
నందిని నిలిచినప్పుడల్లా ఆ రాజు నిలబడిపోయాడు. నడిచినప్పుడల్లా తానూ నడిచాడు. పడుకున్నప్పుడల్లా, స్థిరంగా కూర్చున్నాడు. (ఆ ఆవు) నీళ్ళు తాగినప్పుడల్లా (దిలీపుడికి కూడా) నీళ్ళు తాగాలనిపించింది. నీడలా తనను వెంబడించాడు.