Wednesday, July 18, 2018

రఘువంశమ్-2.6

శ్లోకః
స్థితః స్థితాముచ్చలితః ప్రయాతాం నిషేదుషీమాసనబన్ధధీరః ।
జలాభిలాషీ జలమాదదానాం ఛాయేవ తాం భూపతిరన్వగచ్ఛత్ ॥2.6

పదవిభాగః
స్థితః స్థితామ్ ఉచ్చలితః ప్రయాతాం నిషేదుషీమ్ ఆసన-బన్ధ-ధీరః । జల-అభిలాషీ జలమ్ ఆదదానాం ఛాయా ఇవ తాం భూపతిః అన్వగచ్ఛత్

అన్వయః
భూపతిః తాం స్థితాం (దృష్ట్వా) స్థితః (సన్), ప్రయాతాం దృష్ట్వా ఉచ్చలితః (సన్), నిషేదుషీం (దృష్ట్వా) ఆసనబన్ధ-ధీరః (సన్) జలమ్ ఆదదానాం (దృష్ట్వా) జలాభిలాషీ (సన్) తాం ఛాయా ఇవ అన్వగచ్ఛత్ 2.6

వాచ్యపరివర్తనమ్
భూపతినా స్థితా స్థితేన ప్రయాతా ఉచ్చలితేన నిషేదుషీ ఆసనబన్ధధీరేణ జలమ్ ఆదదానా జలాభిలాషిణా (సతా) సా ఛాయయా ఇవ అన్వగమ్యత

సరలార్థః
నన్దినీ యదా చలితుమారేభే తదా దిలీపోఽపి తామనుజగామ, యదా సా చలనాత్ విరరామ నృపోపి తదా విరరామ, సా యదా నిషసాద తదా రాజాపి నిషసాద, సా ప్రథమం జలం పపౌ నృపః పశ్చాత్ సలిలమపిబత్, కిం బహునా? స భూపతిః సదా ఛాయేవ తామనుజగా

తాత్పర్యమ్
నందిని నిలిచినప్పుడల్లా ఆ రాజు నిలబడిపోయాడు. నడిచినప్పుడల్లా తానూ నడిచాడు. పడుకున్నప్పుడల్లా, స్థిరంగా కూర్చున్నాడు. (ఆ ఆవు) నీళ్ళు తాగినప్పుడల్లా (దిలీపుడికి కూడా) నీళ్ళు తాగాలనిపించింది. నీడలా తనను వెంబడించాడు.

No comments:

Post a Comment