శ్లోకః
వ్రతాయ తేనానుచరేణ ధేనోర్న్యషేధి శేషోఽప్యనుయాయివర్గః
।
న చాన్యతస్తస్య శరీరరక్షా స్వవీర్యగుప్తా హి మనోః
ప్రసూతిః ॥2.4॥
పదవిభాగః
వ్రతాయ తేన అనుచరేణ ధేనోః న్యషేధి శేషః అపి అనుయాయి-వర్గః
। న చ అన్యతః తస్య శరీర-రక్షా స్వవీర్య-గుప్తా హి మనోః ప్రసూతిః ॥
అన్వయః
వ్రతాయ ధేనోః అనుచరేణ తేన (రాజ్ఞా) శేషః అపి
అనుయాయివర్గః న్యషేధి అస్య (నృపస్య) శరీరరక్షా చ అన్యతః న హి మనోః ప్రసూతిః
స్వవీర్యగుప్తా (భవతి) ॥2.4॥
వాచ్యపరివర్తనమ్
వ్రతాయ ధేనోః అనుచరః సః శేషమ్ అపి అనుయాయివర్గం
న్యషేధీత్ అస్య శరీరరక్షయాచ అన్యతః న (భూయతే) హి మనోః ప్రసూత్యా స్వవీర్యగుప్తయా
(భూయతే) ॥
సరలార్థః
వ్రతపాలనార్థమేవ అరణ్యే గామనుగచ్ఛన్ నృపతిః ప్రాక్
మహిషీం నివర్తయామాస పశ్చాత్ అన్యానపి సేవకాన్ అనుచలనాత్ నివారితవాన్ ఏకాకినోపి
తస్య దిలీపస్య నిజరక్షణవిధౌ కాపి చిన్తా న బభూవ యతః మనోః కులధరాః నృపాః
స్వబాహుబలేనైవ సర్వత్ర నిజరక్షాం కుర్వన్తి ॥
తాత్పర్యమ్
(తన) వ్రతాచరణము కోసము ఆ రాజు నందినికి అనుచరుడైనాడు. తనను
అనుసరిస్తూ ఉన్న మిగతా వారిని కూడా నిలిపివేసాడు (అక్కడే ఆగి పొమ్మని చెప్పాడు).
మనువు వంశీకుడైన ఆ రాజుయొక్క దేహరక్షణ స్వీయపరాక్రమములోనే సురక్షితముగా ఉంటుంది
కానీ మరొకవిధముగా కాదు కదా.
No comments:
Post a Comment