Wednesday, July 18, 2018

రఘువంశమ్-1.92

శ్లోకః
తథేతి ప్రతిజగ్రాహ ప్రీతిమాన్సపరిగ్రహః ।
ఆదేశం దేశకాలజ్ఞః శిష్యః శాసితురానతః ॥1.92

పదవిభాగః
తథా ఇతి ప్రతిజగ్రాహ ప్రీతిమాన్ సపరిగ్రహః । ఆదేశం దేశకాలజ్ఞః శిష్యః శాసితుః ఆనతః ॥

అన్వయః
ప్రీతిమాన్ సపరిగ్రహః దేశకాలజ్ఞః శిష్యః ఆనతః (సన్) శాసితుః ఆదేశం తథాఇతి ప్రతిజగ్రాహ 1.92

వాచ్యపరివర్తనమ్
ప్రీతిమతా సపరిగ్రహేణ దేశకాలజ్ఞేన శిష్యేణ ఆనతేన (సతా) శాసితుః ఆదేశః తథాఇతి ప్రతిజగృహే

సరలార్థః
నిర్మలే హవనానలసన్నిధౌ పవిత్రే చ హోమావసాన-సమయే బ్రహ్మసుతేన తేన వశిష్ఠేన యత్ ఉక్తం తత్ నిశ్చయమేవ ఫలిష్యతీతి జ్ఞాత్వా సపత్నీకో దిలీపః పరమప్రసన్నః అభవత్ వినయనమ్రః సన్ తస్య గురుదేవవశిష్ఠస్య ఆజ్ఞాం సబహుమానం స్వీచకార

తాత్పర్యమ్‍
దేశకాలాలను ఎరిగినవాడయిన శిష్యుడు (దిలీపుడు) సంప్రీతితో, వినమ్రుడై, భార్యాసమేతుడై అలాగేనంటూ గుర్వాజ్ఞను స్వీకరించాడు.
[ఈ సందర్భంలో, దేశం = హోమాగ్ని సమక్షం; కాలం = హోమం ముగుస్తున్న సమయం; ఆదేశిస్తున్నది తపోనిధియన వశిష్ఠుడు; ఇక అంతా మంచే జరుగుతుందని గ్రహించడమే దేశకాలజ్ఞత.]

No comments:

Post a Comment