శ్లోకః
వన్యవృత్తిరిమాం శశ్వదాత్మాననుగమనేన గామ్ ।
విద్యామభ్యసనేనేవ ప్రసాదయితుమర్హసి ॥1.88॥
పదవిభాగః
వన్యవృత్తిః ఇమాం శశ్వత్ ఆత్మా-అనుగమనేన గామ్ ।
విద్యామ్ అభ్యసనేన ఇవ ప్రసాదయితుమ్ అర్హసి ॥
అన్వయః
(త్వం) వన్యవృత్తిః (సన్) శశ్వదాత్మానుగమనేన ఇమాం గాం
అభ్యసనేన విద్యాం ఇవ ప్రసాదయితుం అర్హసి ॥1.88॥
వాచ్యపరివర్తనమ్
(త్వయా) వన్యవృత్తినా (సతా) శశ్వత్ ఆత్మానుగమనేన ఇయం గౌః
అభ్యసనేన విద్యాం ఇవ ప్రసాదయితుమ్ అర్హ్యతే ॥
సరలార్థః
అధునా చతుర్భిః శ్లోకైః గోసేవావ్రతముపదిశతి యథాహి- విజ్ఞానార్థీ
శిష్యః సర్వాన్ కామాన్ విహాయ మనసా వాచా నిత్యమ్ అభ్యాసేన సర్వకామ-దాత్రీం వాణీమేవ
అనుకూలయతి తథా సుతార్థీ త్వమపి సర్వాన్ భోగాన్ త్యక్త్వా ఋషివ్రతం స్వీకృత్య ఛాయేవ
నిత్యమనుగచ్ఛన్ తవ మనోరథదుఘామ్ ఇమాం నన్దినీమ్ అనుకూలయ ॥
తాత్పర్యమ్
(వశిష్ఠుడు దిలీపుడికి ఉపదేశించిన గోసేవావ్రతం – ఇక్కడి నుంచి నాలుగు శ్లోకాలపాటు)
“(మునుల వలె) వన్యజీవితాన్ని అవలంబించినవాడవై - (నిరంతర)
అభ్యాసం చేత (విద్యార్థి) విద్యను (వాణిని/సరస్వతిని) ప్రసన్నురాలిని
చేసుకున్నట్లు - ఈ గోవును సదా అనుసరించడం చేత తనను ప్రసన్నం చేసుకోగలవు.”
No comments:
Post a Comment