Sunday, July 15, 2018

రఘువంశమ్-1.82

శ్లోకః
ఇతి వాదిన ఏవాస్య హోతురాహుతిసాధనమ్ ।
అనిన్ద్యా నన్దినీ నామ ధేనురావవృతే వనాత్ ॥1.82

పదవిభాగః
ఇతి వాదినః ఏవ అస్య హోతుః ఆహుతి-సాధనమ్ । అనిన్ద్యా నన్దినీ నామ ధేనుః ఆవవృతే వనాత్ ॥

అన్వయః
ఇతి వాదినః ఏవ అస్య హోతుః వశిష్ఠస్య ఆహుతిసాధనం నన్దినీ (ఇతి) నామ అనిన్ద్యా ధేనుః వనాత్ ఆవవృతే 1.82

వాచ్యపరివర్తనమ్
ఇతి వాదినః ఏవ అస్య హోతుః ఆహుతిసాధనేన నన్దిన్యా (ఇతి) నామ్నా అనిన్ద్యా ధేన్వా వనాత్ ఆవవృతే

సరలార్థః
ఏవం కథయత్యేవ గురౌ హోమప్రియస్య తస్య హోమఘృతాదిదాయినీ పూజ్యా నన్దినీనామ్నీ సురభికన్యా వనాత్ తస్మిన్నేవ సమయే తత్ర ప్రత్యాగతా

తాత్పర్యమ్
(అదే సమయానికి) ఈవిధంగా మాట్లాడుతున్నట్టి హోత (వశిష్ఠుడి)యొక్క ఆహుతిసాధనము (యజ్ఞానికి అవసరమైన నెయ్యిని సమకూర్చేది) అయినదీ ఏ దోషము లేనిదీ అయిన నందిని అనే ఆవు అడవినుంచి తిరిగివచ్చింది.

No comments:

Post a Comment