Showing posts with label Canto-1. Show all posts
Showing posts with label Canto-1. Show all posts

Sunday, July 15, 2018

రఘువంశమ్-1.87

శ్లోకః
అదూరవర్తినీం సిద్ధిం రాజన్ విగణయాత్మనః ।
ఉపస్థితేయం కల్యాణీ నామ్ని కీర్తిత ఏవ యత్ ॥1.87॥

పదవిభాగః
అదూర-వర్తినీం సిద్ధిం రాజన్ విగణయ ఆత్మనః । ఉపస్థితా ఇయం కల్యాణీ నామ్ని కీర్తితః ఏవ యత్ ॥

అన్వయః
రాజన్ (త్వమ్) ఆత్మనః సిద్ధిమ్ అదూరవర్తినీం విగణయ, యత్ నామ్ని కీర్తితే. ఏవ ఇయం కల్యాణీ ఉపస్థితా (అస్తి) ॥1.87॥

వాచ్యపరివర్తనమ్
హే రాజన్(త్వయా) ఆత్మనః సిద్ధిః అదూరవర్తినీ విగణ్యతామ్ యత్ నామ్ని కీర్తితే ఏవ అనయా కల్యాణ్యా ఉపస్థితయా (భూయతే) ॥

సరలార్థః
హే నృప, తవ మనోరథః శీఘ్రమేవ సఫలో భవితా ఇతి నూనమ్ అవగచ్ఛ యతః తవ అన్వేష్టవ్యా ఇయం నన్దినీ నామోచ్చారణమాత్రమేవ తవ నికటే స్వయమేవాగతా ॥

తాత్పర్యమ్
“ఓ రాజా, ఏ కారణం వల్ల ఈ మంగళరూపిణి అయిన నందిని పేరు చెప్పుకోగానే వచ్చిందో, ఆ కారణం వలన నీ సిద్ధిని దగ్గరలో ఉన్నదానిగా లెక్కించు.”
[తలచుకున్న క్షణాననే ఈ నందిని ఇక్కడికి వచ్చింది కనుక నీ మనోరథసిద్ధి అనతి కాలంలోనే కలుగుతుందని గ్రహించమని భావము.]

రఘువంశమ్-1.86

శ్లోకః
తాం పుణ్యదర్శనాం దృష్ట్వా నిమిత్తజ్ఞస్తపోనిధిః ।
యాజ్యమాశంసితావన్ధ్యప్రార్థనం పునరబ్రవీత్ ॥1.86॥

పదవిభాగః
తాం పుణ్య-దర్శనాం దృష్ట్వా నిమిత్తజ్ఞః తపోనిధిః । యాజ్యమ్ ఆశంసిత-ఆవన్ధ్య-ప్రార్థనం పునః అబ్రవీత్ ॥

అన్వయః
నిమిత్తజ్ఞః తపోనిధిః పుణ్యదర్శనాం తాం దృష్ట్వా ఆశంసితావన్ధ్య-ప్రార్థనం యాజ్యం పునః అబ్రవీత్ ॥1.86॥

వాచ్యపరివర్తనమ్
నిమిత్తజ్ఞేన తపోనిధినా పుణ్యదర్శనాం తాం దృష్ట్వా ఆశంసితావన్ధ్యప్రార్థనః యాజ్యః పునః ఓచ్యత ॥

సరలార్థః
శకునజ్ఞః వసిష్ఠ దర్శనేనైవ సర్వమంగలకర్త్రీం తాం నందినీ నామోచ్చారణమాత్రేణైవ సముపస్థితాం విలోక్య తత్ అవన్ధ్యం సులక్షణం దిలీపం బోధయాసమాస ॥

తాత్పర్యమ్
దర్శనముచేత పుణ్యం కలిగించే ఆ నందినిని చూసి– శకునశాస్త్రమును తెలిసిన ఆ తపోనిధి (వశిష్ఠుడు) తన కోరిక తీరాలని ప్రార్థిస్తున్న యాజి అయిన దిలీపుడితో మరల ఇలా అన్నాడు.
[యాజి = యజ్ఞములను చేయించేవాడు.]

రఘువంశమ్-1.85


శ్లోకః
రజఃకణైః ఖురోద్ధూతైః స్పృశద్భిర్గాత్రమన్తికాత్ ॥
తీర్థాభిషేకజాం శుద్ధిమాదధానా మహీక్షితః ॥1.85॥

అన్వయః
( పునః కిం కుర్వతీ సతీ) ఖుర-ఉద్ధూతైః అన్తికాత్ గాత్రం స్పృశద్భిః రజః-కణైః మహీ-క్షితః తీర్థ-అభిషేకజాం శుద్ధిమ్ ఆదధానా (సతీ ఆవవృతే).

వాచ్యపరివర్తనమ్
ఖురోద్ధూతైః అన్తికాత్ గాత్రం స్పృశద్భిః రజఃకణైః మహీక్షితః తీర్థాభిషేకజాం శుద్ధిమ్ ఆదధానయా (సత్యా, తయా, ఆవవృతే).

సరలార్థః
నన్దిన్యాః శఫోత్థితాః శోధనాః రజఃకణాః సన్నిహితస్య దిలీపస్య దేహే నిపత్య తస్య భాగీరథీస్నానతుల్యాం కామపి నిర్మలతాం విదధిరే.

తాత్పర్యమ్
(గిట్టలనుంచి పైకెగసిన ధూళికణాలు చాలా దగ్గరనుండి (దిలీప)మహారాజుయొక్క శరీరాన్ని తాకుతూ తీర్థస్నానం వలన కలిగే పవిత్రతను ఆయనకు కలగజేస్తూ ఉన్నాయి (ఆవిధంగా, ఆతురతతో వచ్చింది నందిని).

(గోధూళితో చేసే స్నానాన్ని వాయవ్యస్నానం అంటారు. 
“స్నానాని పంచపుణ్యాని కీర్తితాని మనీషిభిః
ఆగ్నేయం వారుణం బ్రాహ్మం వాయవ్యం దివ్యమేవ చ |
ఆగ్నేయం భస్మనా స్నానమవగాహ్య తు వారుణమ్
ఆపోహిష్ఠే తి చ బ్రాహ్మం వాయవ్యం గోరజః స్మృతం |
యత్తు స్నాతపవర్షేణ తత్స్నానమ్ దివ్యముచ్యతే
తత్ర స్నాత్వా తు గంగాయాం స్నాతో భవతి మానవః | పారాశర స్మృతి 12-9,10&11)