Showing posts with label rajaHjaNaiH khurOddhUtaiH. Show all posts
Showing posts with label rajaHjaNaiH khurOddhUtaiH. Show all posts

Sunday, July 15, 2018

రఘువంశమ్-1.85


శ్లోకః
రజఃకణైః ఖురోద్ధూతైః స్పృశద్భిర్గాత్రమన్తికాత్
తీర్థాభిషేకజాం శుద్ధిమాదధానా మహీక్షితః 1.85

అన్వయః
( పునః కిం కుర్వతీ సతీ) ఖుర-ఉద్ధూతైః న్తికాత్ గాత్రం స్పృశద్భిః రజః-కణైః మహీ-క్షితః తీర్థ-అభిషేకజాం శుద్ధిమ్ ఆదధానా (సతీ ఆవవృతే).

వాచ్యపరివర్తనమ్
ఖురోద్ధూతైః న్తికాత్ గాత్రం స్పృశద్భిః రజఃకణైః మహీక్షితః తీర్థాభిషేకజాం శుద్ధిమ్ ఆదధానయా (సత్యా, తయా, ఆవవృతే).

సరలార్థః
న్దిన్యాః శఫోత్థితాః శోధనాః రజఃకణాః సన్నిహితస్య దిలీపస్య దేహే నిపత్య తస్య భాగీరథీస్నానతుల్యాం కామపి నిర్మలతాం విదధిరే.

తాత్పర్యమ్
(గిట్టలనుంచి పైకెగసిన ధూళికణాలు చాలా దగ్గరనుండి (దిలీప)మహారాజుయొక్క శరీరాన్ని తాకుతూ తీర్థస్నానం వలన కలిగే పవిత్రతను ఆయనకు కలగజేస్తూ ఉన్నాయి (ఆవిధంగా, ఆతురతతో వచ్చింది నందిని).

(గోధూళితో చేసే స్నానాన్ని వాయవ్యస్నానం అంటారు. 
స్నానాని పంచపుణ్యాని కీర్తితాని మనీషిభిః
ఆగ్నేయం వారుణం బ్రాహ్మం వాయవ్యం దివ్యమేవ |
ఆగ్నేయం భస్మనా స్నానమవగాహ్య తు వారుణమ్
ఆపోహిష్ఠే తి బ్రాహ్మం వాయవ్యం గోరజః స్మృతం |
యత్తు స్నాతపవర్షేణ తత్స్నానమ్ దివ్యముచ్యతే
తత్ర స్నాత్వా తు గంగాయాం స్నాతో భవతి మానవః | పారాశర స్మృతి 12-9,10&11)