Showing posts with label ప్రథమసర్గః. Show all posts
Showing posts with label ప్రథమసర్గః. Show all posts

Wednesday, July 18, 2018

రఘువంశమ్-1.94

శ్లోకః
సత్యామపి తపఃసిద్ధౌ నియమాపేక్షయా మునిః ।
కల్పవిత్కల్పయామాస వన్యామేవాస్య సంవిధామ్ ॥1.94॥

పదవిభాగః
సత్యామ్ అపి తపః-సిద్ధౌ నియమ-అపేక్షయా మునిః । కల్పవిత్ కల్పయామాస వన్యామ్ ఏవ అస్య సంవిధామ్ ॥

అన్వయః
కల్పవిత్ మునిః తపఃసిద్ధౌ సత్యామ్ అపి నియమాపేక్షయా అస్య (నృపస్య) వన్యామ్ ఏవ సంవిధాం కల్పయామాస ॥1.94॥

వాచ్యపరివర్తనమ్
కల్పవిదా మునినా తపఃసిద్ధౌ సత్యామ్ అపి నియమాపేక్షయా అస్య వన్యా ఏవ సంవిధా కల్పయాచక్రే ॥

సరలార్థః
స్వతపఃప్రతాపాత్ రాజయోగ్యభోక్ష్యశయ్యాదివిధానసామర్థ్యే సతి అపి వ్రతప్రయోగాభిజ్ఞః వశిష్ఠః తదా ప్రభృతి దిలీపస్య వ్రతపాలనానురోధాదేవ తదర్థే వన్యకన్దమూలఫలాదిభోజనం దర్భశయ్యాం చ సమ్పాదయామాస ॥

తాత్పర్యమ్
(దిలీపుడు చేయవలసిన) వ్రతవిధానమును తెలిసినట్టి ఆ ముని (రాజోచితమైన సౌకర్యాలను సమకూర్చగల) తపశ్శక్తిని కలిగి ఉన్నప్పటికీ ఆ వ్రతనియమాల ప్రకారం వన్యపదార్థాలనే (తినేందుకు పళ్ళు, దుంపలు, పడుకునేందుకు దర్భశయ్య వగైరా) ఏర్పాటు చేసాడు.

రఘువంశమ్-1.93

శ్లోకః
అథ ప్రదోషే దోషజ్ఞః సంవేశాయ విశాం పతిమ్ ।
సూనుః సూనృతవాక్స్రష్టుర్విససర్జోదితశ్రియమ్ ॥1.93॥

పదవిభాగః
అథ ప్రదోషే దోషజ్ఞః సంవేశాయ విశాం పతిమ్ । సూనుః సూనృత-వాక్-స్రష్టుః విససర్జ ఉదిత-శ్రియమ్ ॥

అన్వయః
అథ ప్రదోషే దోషజ్ఞః సూనృతవాక్స్రష్టుః సూనుః ఉదితశ్రియం విశాం పతిం సంవేశాయ విససర్జ ॥1.93॥

వాచ్యపరివర్తనమ్
అథ ప్రదోషే దోషజ్ఞేన సూనృతవాచా స్రష్టుః సూనునా ఉదితశ్రీః విశాంపతిః సంవేశాయ విససృజే ॥

సరలార్థః
తతః హితమనోహారిసత్యభాషీ గుణదోషదర్శీ స వశిష్ఠేః రాజలక్ష్మ్యా ప్రకాశమానం తం దిలీపం నిశాయాం నిద్రాయై ఆజ్ఞాపయామాస ॥

తాత్పర్యమ్
ఆ తరువాత, రాత్రి అయ్యాక - గుణదోషములను బాగా ఎరిగిన విద్వాంసుడూ, సత్యమునే పలికెడివాడు, సృష్టికర్తయైన బ్రహ్మకు కుమారుడు అయిన వశిష్ఠుడు, సంపదలుదయించినవాడు, భూపతియైన దిలీపుడిని నిద్రించేందుకు విడిచిపెట్టాడు (అనుమతించాడు).
[ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ముద్రణలో “ఉదితశ్రియమ్” బదులు “ఊర్జితశ్రియమ్” (సమృద్ధమైన సంపదగల) అని ఇచ్చారు].

రఘువంశమ్-1.92

శ్లోకః
తథేతి ప్రతిజగ్రాహ ప్రీతిమాన్సపరిగ్రహః ।
ఆదేశం దేశకాలజ్ఞః శిష్యః శాసితురానతః ॥1.92॥

పదవిభాగః
తథా ఇతి ప్రతిజగ్రాహ ప్రీతిమాన్ సపరిగ్రహః । ఆదేశం దేశకాలజ్ఞః శిష్యః శాసితుః ఆనతః ॥

అన్వయః
ప్రీతిమాన్ సపరిగ్రహః దేశకాలజ్ఞః శిష్యః ఆనతః (సన్) శాసితుః ఆదేశం “తథా” ఇతి ప్రతిజగ్రాహ ॥1.92॥

వాచ్యపరివర్తనమ్
ప్రీతిమతా సపరిగ్రహేణ దేశకాలజ్ఞేన శిష్యేణ ఆనతేన (సతా) శాసితుః ఆదేశః “తథా” ఇతి ప్రతిజగృహే ॥

సరలార్థః
నిర్మలే హవనానలసన్నిధౌ పవిత్రే చ హోమావసాన-సమయే బ్రహ్మసుతేన తేన వశిష్ఠేన యత్ ఉక్తం తత్ నిశ్చయమేవ ఫలిష్యతీతి జ్ఞాత్వా సపత్నీకో దిలీపః పరమప్రసన్నః అభవత్ వినయనమ్రః సన్ తస్య గురుదేవవశిష్ఠస్య ఆజ్ఞాం సబహుమానం స్వీచకార ॥

తాత్పర్యమ్‍
దేశకాలాలను ఎరిగినవాడయిన శిష్యుడు (దిలీపుడు) సంప్రీతితో, వినమ్రుడై, భార్యాసమేతుడై “అలాగే”నంటూ గుర్వాజ్ఞను స్వీకరించాడు.
[ఈ సందర్భంలో, దేశం = హోమాగ్ని సమక్షం; కాలం = హోమం ముగుస్తున్న సమయం; ఆదేశిస్తున్నది తపోనిధియన వశిష్ఠుడు; ఇక అంతా మంచే జరుగుతుందని గ్రహించడమే దేశకాలజ్ఞత.]