Sunday, July 15, 2018

రఘువంశమ్-1.87

శ్లోకః
అదూరవర్తినీం సిద్ధిం రాజన్ విగణయాత్మనః
ఉపస్థితేయం కల్యాణీ నామ్ని కీర్తిత ఏవ యత్ 1.87

పదవిభాగః
అదూర-వర్తినీం సిద్ధిం రాజన్ విగణయ ఆత్మనః ఉపస్థితా ఇయం కల్యాణీ నామ్ని కీర్తితః ఏవ యత్

అన్వయః
రాజన్ (త్వమ్) ఆత్మనః సిద్ధిమ్ అదూరవర్తినీం విగణయ, యత్ నామ్ని కీర్తితే. ఏవ ఇయం కల్యాణీ ఉపస్థితా (అస్తి) 1.87

వాచ్యపరివర్తనమ్
హే రాజన్(త్వయా) ఆత్మనః సిద్ధిః అదూరవర్తినీ విగణ్యతామ్ యత్ నామ్ని కీర్తితే ఏవ అనయా కల్యాణ్యా ఉపస్థితయా (భూయతే)

సరలార్థః
హే నృప, తవ మనోరథః శీఘ్రమేవ సఫలో భవితా ఇతి నూనమ్ అవగచ్ఛ యతః తవ అన్వేష్టవ్యా ఇయం నన్దినీ నామోచ్చారణమాత్రమేవ తవ నికటే స్వయమేవాగతా

తాత్పర్యమ్
ఓ రాజా, ఏ కారణం వల్ల ఈ మంగళరూపిణి అయిన నందిని పేరు చెప్పుకోగానే వచ్చిందో, ఆ కారణం వలన నీ సిద్ధిని దగ్గరలో ఉన్నదానిగా లెక్కించు.
[తలచుకున్న క్షణాననే ఈ నందిని ఇక్కడికి వచ్చింది కనుక నీ మనోరథసిద్ధి అనతి కాలంలోనే కలుగుతుందని గ్రహించమని భావము.]

No comments:

Post a Comment