Wednesday, July 18, 2018

రఘువంశమ్-2.5


శ్లోకః
స న్యస్తచిహ్నామపి రాజ్యలక్ష్మీం తేజోవిశేషానుమితాం దధానః ।
ఆసీదనావిష్కృతదానరాజిరన్తర్మదావస్థ ఇవ ద్విపేన్ద్రః2.7

పదవిభాగః
స న్యస్త-చిహ్నామ్ అపి రాజ్య-లక్ష్మీం తేజః-విశేష-అనుమితాం దధానః । ఆసీదన-ఆవిష్కృత-దాన-రాజిః-అన్తః-మ-అవస్థ ఇవ ద్విప-ఇన్ద్రః

అన్వయః
సః (రాజా) న్యస్తచిహ్నామ్ అపి తేజఃవిశేషానుమితాం రాజ్యలక్ష్మీం దధానః (సన్) అనావిష్కృతదానరాజిః అంతర్మదావస్థః ద్విపేన్ద్రః ఇవ ఆసీత్ 2.7

వాచ్యపరివర్తనమ్
తేన (రాజ్ఞా) న్యస్తచిహ్నామ్ అపి తేజోవిశేషానుమితాం రాజ్యలక్ష్మీం దధానేన (సతా) అనావిష్కృతదానరాజినా అంతర్మదావస్థేన ద్విపేన్ద్రేణ ఇవ అభూయత

సరలార్థః
సమదభద్రజాతీయో గజపతిః యద్యపి మదవారిభిః అన్తర్గతాం నిజాం మదావస్థాం న ప్రకటీకరోతి తథాపి తస్య తేజఃశాలినా మూర్తివిశేషేణ యథా మనుష్యః తాం మదావస్థాం నిశ్చేతుం సమర్థో భవతి తథా స దిలీపః వ్రతబన్ధాత్ యద్యపి ఛత్రచామరాలఙ్కారాదిభిః నిజాం రాజ్యలక్ష్మీం న ఆవిశ్చకార తథాపి తస్య ప్రభావశాలినా మూర్తివిశేషేణైవ జనస్తస్య రాజ్యశ్రియం అనుమాతుం శశాక

తాత్పర్యమ్
(ఛత్రచామరములవంటి రాజోచితమైన) లాంఛనాలను విడిచిపెట్టి ఉన్నప్పటికీ, తన విశేషమైన తేజస్సు కారణంగాఅతడు రాజుఅని ఊహించడానికి వీలున్నది. పోలిక చెప్పాలంటే - చెక్కిళ్ళమీదుగా మదజలం కారకుండా మదావస్థను లోపల్లోపల దాచుకున్న గజేంద్రుడిలాగా ఉన్నాడు అతడు.

No comments:

Post a Comment