Sunday, July 15, 2018

రఘువంశమ్-1.83

శ్లోకః
లలాటోదయమాభుగ్నం పల్లవస్నిగ్ధపాటలా ।
బిభ్రతీ శ్వేతరోమాఙ్కం సన్ధ్యేవ శశినం నవమ్ ॥1.83

పదవిభాగః
లలాట-ఉదయమ్ ఆభుగ్నం పల్లవ-స్నిగ్ధ-పాటలా । బిభ్రతీ శ్వేత-రోమ-అఙ్కం సన్ధ్యా ఇవ శశినం నవమ్ ॥

అన్వయః
(కీదృశీ ధేనుః?) పల్లవస్నిగ్ధపాటలా. (కిం కుర్వతీ సతీ?) లలాటోదయమ్ ఆభుగ్నం శ్వేతరోమాఙ్కం నవం శశినం సన్ధ్యా ఇవ బిభ్రతీ సతీ (ఆవవృతే) 1.83

వాచ్యపరివర్తనమ్
పల్లవస్నిగ్ధపాటలయా (కిం కుర్వత్యా సత్యా) లలాటోదయమ్ ఆభుగ్నం శ్వేతరోమాఙ్కం నవం శశినం సన్ధ్యయా ఇవ బిభ్రత్యా (సత్యా ఆవవృతే)

సరలార్థః
శ్లోకత్రయేణ నన్దినీం వర్ణయన్నాహ- యథా నూతనదలస్నిగ్ధేన రక్తవర్ణేన ప్రకాశమానాయాః సన్ధ్యాయాః ఆకాశరూపే మస్తకే నిర్మలా సూక్ష్మా నవా చన్ద్రకలా దీప్యతే తథా నవపల్లవకోమలేన రక్తవర్ణేన ప్రకాశమానాయాః తస్యా నన్దిన్యాః పూజ్యే లలాటే నిర్మలా తన్వీ రోమరాజిర్దిదీపే

తాత్పర్యమ్
(1.83 – 1.85 శ్లోకాలలో నందిని వర్ణన ఉంటుంది) లేతచిగురులా నవనవలాడుతూ కాస్త ఎరుపు తిరిగి ఉన్నదీ, (ఎర్రని) నొసట కాస్త వంపు తిరిగి సంధ్యాసమయంలో ఉదయిస్తున్న చంద్రరేఖ వలె ప్రకాశిస్తూ ఉన్న తెల్లని వెంట్రుకల మచ్చను కలిగియున్నదీ… (అయిన నందినీగోవు అడవినుంచి తిరిగి వచ్చింది).

No comments:

Post a Comment