Saturday, July 14, 2018

రఘువంశమ్-1.79

శ్లోకః
ఈప్సితం తదవజ్ఞానాద్విద్ధి సార్గలమాత్మనః ।
ప్రతిబధ్నాతి హి శ్రేయః పూజ్యపూజావ్యతిక్రమః ॥1.79

పదవిభాగః
ఈప్సితం తద్-అవజ్ఞానాద్ విద్ధి సార్గలమ్ ఆత్మనః । ప్రతిబధ్నాతి హి శ్రేయః పూజ్య-పూజా-వ్యతిక్రమః ॥

అన్వయః
తదవజ్ఞానాత్ (త్వమ్) ఆత్మనః ఈప్సితం సార్గలం విద్ధి హి (యస్మాత్) పూజ్యపూజా-వ్యతిక్రమః శ్రేయః ప్రతిబధ్నాతి 1.79

వాచ్యపరివర్తనమ్
తదవజ్ఞానాత్ (త్వయా) ఆత్మనః ఈప్సితం సార్గలం విద్యతామ్, హి పూజ్యపూజావ్యతిక్రమేణ శ్రేయః ప్రతిబధ్యతే

సరలార్థః
కామధేనోః తిరస్కారాత్ తే సుతోత్పత్తౌ విఘ్నో జాతః యతః యో హి పూజ్యతమాన్ న అర్చతి, తస్య మంగలకార్యే ప్రతిబన్ధో భవతి

తాత్పర్యమ్
(వశిష్ఠుడింకా ఇలా చెప్పాడు) “(కామధేనువు పట్ల) నీ ఉపేక్షయే నీ కోరిక నెరవేరకుండా అడ్డుపడింది. పూజించవలసినవారిని పూజించకపోవడం శ్రేయస్సుకు భంగం కలిగిస్తుంది కదా.

No comments:

Post a Comment