శ్లోకః
అవజానాసి మాం యస్మాదతస్తే న భవిష్యతి ।
మత్ప్రసూతిమనారాధ్య ప్రజేతి త్వాం శశాప సా ॥1.77॥
పదవిభాగః
అవజానాసి మాం యస్మాద్ అతః తే న భవిష్యతి । మత్-ప్రసూతిమ్
అనారాధ్య ప్రజేతి త్వాం శశాప సా ॥
అన్వయః
యస్మాత్ మామ్ (త్వమ్) అవజానాసి అతః మత్ప్రసూతిమ్
అనారాధ్య తే ప్రజా న భవిష్యతి ఇతి సా త్వాం శశాప ॥1.77॥
వాచ్యపరివర్తనమ్
యస్మాత్ (త్వయా) అహమ్ అవజ్ఞాయే అతః మత్ప్రసూతి
అనారాధ్య తే ప్రజయా న భూయిష్యతే, ఇతి తయా త్వం శేపే ॥
సరలార్థః
ప్రదక్షిణాదిమానవ్యతిక్రమాత్ త్వయి రుష్టా సతీ సా ధేనుః
త్వమేవం శప్తవతీ యతస్త్వం మాం తిరస్కృత్య చలితోఽసి తతః మత్సుతారాధనం వినా న తే
సుతో భవిష్యతి ॥
తాత్పర్యమ్
“ఏ కారణము వలన (దేనికొరకు) నీవు నన్ను అవమానించావో ఆ సంతానము
నీకు నా సంతానమును పూజించనిదే కలగకుండు గాక” అని ఆమె (ఆ
కామధేనువు) నిన్ను శపించింది.” (అని చెప్పాడు
వశిష్ఠుడు).
No comments:
Post a Comment