శ్లోకః
వధూర్భక్తిమతీ చైనామర్చితామాతపోవనాత్ ।
ప్రయతా ప్రాతరన్వేతు సాయం ప్రత్యుద్వ్రజేదపి ॥1.90॥
పదవిభాగః
వధూః భక్తిమతీ చ ఏనామ్ అర్చితామ్ ఆతపో-వనాత్ ।
ప్రయతా ప్రాతః అన్వేతు సాయం ప్రత్యుద్వ్రజేత్ అపి ॥
అన్వయః
భక్తిమతీ వధూః ప్రయతా చ (సతీ) అర్చితామ్ ఏనామ్
ఆతపోవనాత్ ప్రాతః అన్వేతు సాయమ్ అపి ప్రత్యుద్వ్రజేత్ ॥1.90॥
వాచ్యపరివర్తనమ్
భక్తిమత్యా వధ్వా ప్రయతయా చ (సత్యా) అర్చితా ఏవ
ఆతపోవనాత్ ప్రాతః అన్వీయతాం సాయమ్ అపి ప్రత్యుద్వ్రజ్యేత ॥
సరలార్థః
అథ సుదక్షిణాకర్తవ్యమాహ- తవ స్త్రీ శుద్ధాన్తఃకరణేన
భక్తిభావేన అనుదినం ప్రాతఃకాలే గన్ధమాల్యాదిభిః ఇమామ్ అర్చయిత్వా ఆశ్రమ-పర్యన్తమ్
అనువ్రజేత్. సంధ్యాసమయే పునరపి ఆశ్రమనికట-పర్యన్తే గత్వా ఇమాం నమస్కృత్య ఆనయేత్ ॥
తాత్పర్యమ్
(వశిష్ఠుడు బోధించిన గోసేవావ్రతశ్లోకచతుష్కంలో ఇది మూడవది)-
“భక్తి కలిగినదైన (నీ) ఇల్లాలు సైతము నియమముతో ఈ నందినిని
పూజించి,
ఉదయాననే తపోవనము దాకా సాగనంపి, తిరిగి సాయంత్రసమయములో ఎదుర్కొనాలి (ఎదురేగి తీసుకొని
రావాలి)”
No comments:
Post a Comment