శ్లోకః
భువం కోష్ణేన కుణ్డోఘ్నీ మేధ్యేనావభృథాదపి ।
ప్రస్రవేనాభివర్షన్తీ వత్సాలోకప్రవర్తినా ॥1.84॥
పదవిభాగః
భువం కోష్ణేన కుణ్డ-ఊఘ్నీ మేధ్యేన అవభృథాత్ అపి ।
ప్రస్రవేన అభివర్షన్తీ వత్స-ఆలోక-ప్రవర్తినా ॥
అన్వయః
(పునః కిం భూతా ధేనుః?) కుణ్డోఘ్నీ.
(పునః కిం కుర్వతీ సతీ?) కోష్ణేన అవభృథాద్ అపి మేధ్యేన వత్సాలోకప్రవర్తినా
ప్రస్రవేన భువమ్ అభివర్షన్తీ (సతీ, ఆవవృతే) ॥1.84॥
వాచ్యపరివర్తనమ్
కుణ్డోధ్న్యా కోష్ణేన అవభృథాత్ అపి మేధ్యేన
వత్సాలోకప్రవర్తినా ప్రస్రవేన భువమ్ అభివర్షన్త్యా (సత్యా, ధేన్వా ఆవవృతే) ॥
సరలార్థః
బృహత్కుమ్భవత్ పవిత్రేణ ఆపీనేన యుక్తా సా
సురభికన్యా పుత్రదర్శనాత్ ఉచ్ఛలితవేగం ప్రసరతా ఈషదుష్ణేన యజ్ఞాన్తస్నానాదపి
మేధ్యతమేన స్తనదుగ్ధేన ధరాతలమ్ అభివర్షన్తీ ఆజగామ ॥
తాత్పర్యమ్
నందినీగోవు కుండవంటి పొదుగును కలిగియున్నది. (అప్పుడే)
తన దూడను చూసినందున (ఆ పొదుగునుంచి) స్రవించిన గోర్వెచ్చని పాలతో- యజ్ఞాంతాన
ఆచరించే అవభృథస్నానం కన్నా పవిత్రమైనటువంటి ఆ క్షీరధారలతో- నేలను తడుపుతూ వచ్చింది, ఆ ఆవు.
No comments:
Post a Comment