శ్లోకః
నివర్త్య రాజా దయితాం దయాలుస్తాం సౌరభేయీం
సురభిర్యశోభిః ।
పయోధరీభూతచతుఃసముద్రాం జుగోప గోరూపధరామివోర్వీమ్ ॥2.3॥
పదవిభాగః
నివర్త్య రాజా దయితాం దయాలుః తాం సౌరభేయీం సురభిః యశోభిః
। పయోధరీ-భూత-చతుః-సముద్రాం జుగోప గోరూప-ధరామ్ ఇవ ఉర్వీమ్ ॥
అన్వయః
యశోభిః సురభిః దయాలుః రాజా దయితాం నివర్త్య పయోధరీభూతచతుఃసముద్రాం గోరూపధరామ్ ఉర్వీమ్ ఇవ తాం సౌరభేయీం
(నన్దినీం) జుగోప ॥2.3॥
వాచ్యపరివర్తనమ్
యశోభిః సురభిణా దయాలునా రాజ్ఞా దయితాం నివర్త్య
పయోధరీభూతచతుఃసముద్రా గోరూపధరా ఉర్వీ ఇవ సా సౌరభేయీ జుగుపే ॥
సరలార్థః
పరమదయాలుః రాజా ప్రియతమాం సుదక్షిణాం సుదూరగమనాత్
నివర్తయామాస స్వయం చ తాం నందినీం సర్వభావేన గోప్తుమారేభే మన్యే నన్దినీరూపేణ
ప్రాప్తాం చతుర్భిః స్తనైరివ చతుర్భిః జలధిభిః యుక్తాం సాక్షాత్ ధరాం దేవీమివ స
జుగోప ॥
తాత్పర్యమ్
దయాళువూ, కీర్తిచేత
మనస్సుకు ఇంపు కలిగించేవాడూ అయిన ఆ రాజు తన భార్యను (ఆశ్రమానికి) తిరిగి పంపి, నాలుగు సముద్రాలు నాలుగు పాల పొదుగులై ఆ భూదేవియే
గోరూపధారిణి అయిందా అన్నట్లున్న ఆ సురభి తనయను (నందినిని) సంరక్షించాడు.
No comments:
Post a Comment