శ్లోకః
సుతాం తదీయాం సురభేః కృత్వా ప్రతినిధిం శుచిః ।
ఆరాధయ సపత్నీకః ప్రీతా కామదుఘా హి సా ॥1.81॥
పదవిభాగః
సుతాం తదీయాం సురభేః కృత్వా ప్రతినిధిం శుచిః ।
ఆరాధయ సపత్నీకః ప్రీతా కామ-దుఘా హి సా ॥
అన్వయః
సపత్నీకః (త్వం) శుచిః (సన్) తదీయాం సుతాం
(నన్దినీం) సురభేః (కామధేనోః) ప్రతినిధిం కృత్వా ఆరాధయ, సా ప్రీతా (సతీ) కామదుఘా (భవతి) హి ॥1.81॥
వాచ్యపరివర్తనమ్
సపత్నీకేన (త్వయా) శుచినా (సతా) తదీయాం సుతాం
సురభేః ప్రతినిధిం కృత్వా (సైవ) ఆరాధ్యతామ్ హి తయా ప్రీతయా (సత్యా) కామదుఘయా
(భూయతే) ॥
సరలార్థః
త్వయి రుష్టాయాః ధేనోరేవ ప్రసాదనే ప్రథమం
కర్తవ్యేపి అస్మిన్సమయే ధేనుదర్శనస్య దుర్లభత్వాత్ తత్కన్యామేవ తస్యాః ప్రతినిధిం
ప్రకల్ప్య త్వం సపత్నీకః నిర్మలచేతసా ప్రసాదయ యతః సురభితుల్యా సురభికన్యాపి
ప్రసన్నా సతీ తవ మనోవాఙ్ఛితం పూరయితుం శక్నోతి ॥
తాత్పర్యమ్
(వశిష్ఠుడు దిలిపుడికి పరిష్కార మార్గాన్ని సూచిస్తూ చెప్పిన
మాటలు) “ఆ (కామధేనువు యొక్క) కూతురునే తన ప్రతినిధిగా చేసుకొని
శుచిగా,
భార్యతో కలిసి ఆరాధించు. ఆమె (కామధేనువు పుత్రిక అయిన
నందిని) ప్రీతి చెందినదై (నీ) కోరికలను తీర్చగలదు.
No comments:
Post a Comment