శ్లోకః
ప్రస్థితాయాం ప్రతిష్ఠేథాః స్థితాయాం స్థితిమాచర ।
నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతామ్భసి పిబేరపః ॥1.89॥
పదవిభాగః
ప్రస్థితాయాం ప్రతిష్ఠేథాః స్థితాయాం స్థితిమ్ ఆచర
। నిషణ్ణాయాం నిషీద అస్యాం పీత-అమ్భసి పిబేః అపః ॥
అన్వయః
అస్యాం (ధేన్వాం) ప్రస్థితాయాం (సత్యాం) (త్వం)
ప్రతిష్ఠేథాః, స్థితాయాం (సత్యాం) స్థితిం (త్వమ్)
ఆచర,
నిషణ్ణాయాం (సత్యాం) (త్వం) నిషీద, పీతామ్భసి (సత్యాం) (త్వమ్) అపః పిబేః ॥1.89॥
వాచ్యపరివర్తనమ్
అస్యాం ప్రస్థితాయాం (సత్యాం) (త్వయా) ప్రతిష్టీయేత, స్థితాయాం స్థితిః (త్వయా) ఆచర్యేత, నిషణ్ణాయాం (త్వయా) నిషద్యతాం, పీతామ్భసి (త్వయా) ఆపః పీయేరన్ ॥
సరలార్థః
యదా ఇయం గౌః గచ్ఛేత్ తదా త్వమ్ అనుగమనం కురు యదా
ఇయం తిష్ఠేత్ తదా త్వం మా గచ్ఛ యదా ఇయమ్ ఉపవిశేత్ తదా త్వమ్ ఉపవిశ యావచ్చ ఇయం తోయం
పిబేత్ తదా త్వం జలపానం కురు ॥
తాత్పర్యమ్
(వశిష్ఠుడు బోధించిన గోసేవావ్రతశ్లోకచతుష్కంలో ఇది రెండవది)-
“ఈ ధేనువు పోతూ ఉన్నప్పుడు నీవు (తనను అనుగమిస్తూ) వెళ్ళు.
తాను నిలిచియున్నప్పుడు నీవూ నిలిచిపో. కూర్చొని ఉంటే నీవూ కూర్చుండిపో. నీళ్ళు
తాగుతున్నప్పుడు నీవూ నీళ్ళు తాగు.”
No comments:
Post a Comment