శ్లోకః
స శాపో న త్వయా రాజన్న చ సారాథినా శ్రుతః ।
నదత్యాకాశగఙ్గాయాః స్రోతస్యుద్దామదిగ్గజే ॥1.78॥
పదవిభాగః
స శాపః న త్వయా రాజన్ న చ సారాథినా శ్రుతః । నదతి ఆకాశ-గఙ్గాయాః
స్రోతసి ఉద్దామ-దిగ్గజే ॥
అన్వయః
రాజన్! ఆకాశగఙ్గాయాః ఉద్దామదిగ్గజే స్రోతసి నదతి
(సతి) సః శాపః త్వయా న శ్రుతః సారథినా చ న (శ్రుతః) ॥1.78॥
వాచ్యపరివర్తనమ్
ఆకాశగఙ్గాయాః ఉద్దామదిగ్గజే స్రోతసి నదతి (సతి) తం
శాపం త్యం న శ్రుతవాన్ సారథిః చ న (శ్రుతవాన్) ॥
సరలార్థః
తదా చ సురనదీస్రోతసి క్రీడన్తో మత్తైరావతాః భయంకరం
శబ్దం త్యజన్తి స్మ ఆకాశగఙ్గాకలకలశబ్దేన తేషా చ వృంహితేన తిరస్కృతాన్యశబ్దతయా
ధేనోఃశాపవాక్యం న తవ న చ తవసారథేః కర్ణగోచరమభూత్ ॥
తాత్పర్యమ్
(వశిష్ఠుడి మాటల కొనసాగింపు) “ఆకాశగంగ గలగలలలో, గొలుసులు విప్పబడిన దిగ్గజాలు (ఆ)
ప్రవాహంలో (జలక్రీడలాడుతూ చేస్తున్న) శబ్దాల కారణంగా ఆ శాపము నీకు, నీ సారథికి కూడా వినబడలేదు.”
No comments:
Post a Comment