శ్లోకః
తస్యాః ఖురన్యాసపవిత్రపాంసుమపాంసులానాం ధురి
కీర్తనీయా ।
మార్గం మనుష్యేశ్వరధర్మపత్నీ శ్రుతేరివార్థం
స్మృతిరన్వగచ్ఛత్ ॥2.2॥
పదవిభాగః
తస్యాః ఖుర-న్యాస-పవిత్ర-పాంసుమ్ అపాంసులానాం ధురి
కీర్తనీయా । మార్గం మనుష్య-ఈశ్వర-ధర్మపత్నీ శ్రుతేః ఇవార్థం స్మృతిః అన్వగచ్ఛత్ ॥
అన్వయః
అపాంసులానాం ధురి కీర్తనీయా మనుష్యేశ్వరధర్మపత్నీ ఖురన్యాసపవిత్రపాంసుం తస్యాః మార్గం శ్రుతేః
అర్థం స్మృతిః ఇవ అన్వగచ్ఛత్ ॥2.2॥
వాచ్యపరివర్తనమ్
అపాంసులానాం ధురి కీర్తనీయా మనుష్యేశ్వరధర్మపత్న్యా
ఖురన్యాసపవిత్రపాంసుః తస్యాః మార్గః శ్రుతేః అర్థః స్మృత్యా ఇవ అన్వగమ్యత ॥
సరలార్థః
పావనైః ఖురక్షేపైః నందినీ మార్గరజో నిర్మలీకుర్వాణా
జగామ యథా హి స్మృతిః వేదార్థమేవ సర్వదా అనుగచ్ఛతి తథా పతివ్రతాగ్రగణ్యా దిలీపపత్నీ
సుదక్షిణా తం నందినీమార్గం అనుససార ॥
తాత్పర్యమ్
పతివ్రతలలో అగ్రగణ్యయైన ఆ రాణి (సుదక్షిణాదేవి), నందిని కాలిగిట్టల ధూళి చేత పావనమైన మార్గాన్ని
అనుసరించింది - వేదము యొక్క అర్థాన్ని స్మృతి అనుసరించినట్లు.
No comments:
Post a Comment