శ్లోకః
అథ ప్రజానామధిపః ప్రభాతే జాయాప్రతిగ్రాహితగన్ధమాల్యామ్
।
వనాయ పీతప్రతిబద్ధవత్సాం యశోధనో ధేనుమృషేర్ముమోచ ॥2.1॥
పదవిభాగః
అథ ప్రజానామ్ అధిపః ప్రభాతే జాయా-ప్రతిగ్రాహిత-గన్ధమాల్యామ్
। వనాయ పీత-ప్రతి-బద్ధవత్సాం యశో-ధనః ధేనుమ్ ఋషేః ముమోచ ॥
అన్వయః
అథ ప్రభాతే యశోధనః ప్రజానామ్ అధిపః జాయాప్రతిగ్రాహిత-గన్ధమాల్యాం
పీతప్రతిబద్ధ-వత్సామ్ ఋషేః ధేనుం వనాయ ముమోచ ॥2.1॥
వాచ్యపరివర్తనమ్
అథ ప్రభాతే యశోధనేన ప్రజానామ్ అధిపేన
జాయాప్రతిగ్రాహిత-గంధమాల్యాం పీతప్రతిబద్ధవత్సా ఋషేః ధేనుః వనాయ ముముచే ॥
సరలార్థః
ప్రభాతసమయే నృపమహిషీ సుదక్షిణా మాలాచందనాదిభిః
నందినీం సమ్యక్తయా అర్చయామాస వత్సం చ ప్రథమం స్తన్యం పాయయిత్వా పశ్చాత్ బబన్ధ.
తతశ్చ యశఃపరాయణః స దిలీపః వనే స్వచ్ఛన్దగమనాయ తాం నన్దినీం ముక్తవాన్ ॥
తాత్పర్యమ్
అటు పిమ్మట – తెల్లవారాక -
సుదక్షిణ వశిష్ఠమహర్షియొక్క ధేనువైన నందినికి చందనమును, పూలదండను సమర్పించి అర్చించింది. ఆ గోవు తన లేగదూడకి పాలు
తాగించాక,
దూడను కట్టివేసాక, కీర్తి అనే
ధనమును కలిగిన రాజు ఆ ఆవును అడవిలో సంచరించేందుకు విడిచిపెట్టాడు.
No comments:
Post a Comment