Saturday, July 14, 2018

రఘువంశమ్-1.80

శ్లోకః
హవిషే దీర్ఘసత్రస్య సా చేదానీం ప్రచేతసః ।
భుజఙ్గపిహితద్వారం పాతాలమధితిష్ఠతి ॥1.80

పదవిభాగః
హవిషే దీర్ఘ-సత్రస్య సా చ ఇదానీం ప్రచేతసః । భుజఙ్గ-పిహిత-ద్వారం పాతాలమ్ అధితిష్ఠతి ॥

అన్వయః
సా చ (కామధేనుః) ఇదానీం దీర్ఘసత్రస్య ప్రచేతసః హవిషే భుజఙ్గపిహితద్వారం పాతాలమ్ అధితిష్ఠతి 1.80

వాచ్యపరివర్తనమ్
తయా చ ఇదానీం దీర్ఘసత్రస్య ప్రచేతసః హవిషే భుజఙ్గపిహితద్వారం పాతాలమ్ ఆధిష్ఠీయతే

సరలార్థః
యాదసాం పతిః వరుణః పాతాలే మహాసత్రమ్ ఆరబ్ధవాన్. తస్య ఆహుతిసాధనం హవిరాదికం దాతుం స ధేనుః అస్మిన్సమయే పాతాలలోకే వసతి. దుర్జయాశ్చ సర్పాః నిరన్తరం పాతాలద్వారం పాలయన్తి

తాత్పర్యమ్
(వశిష్ఠుడు, దిలీపుడితో) “(ఇప్పుడు) ఆ కామధేనువు, వరుణుడు చేస్తున్న దీర్ఘకాలికమైన యాగానికి అవసరమైన హవిస్సు మొదలైనవి సమకూర్చేందుకు, భుజంగములచేత కాపాడబడుతున్న ద్వారము గల పాతాళలోకములో ఉన్నది.

No comments:

Post a Comment