Showing posts with label తాం పుణ్యదర్శనాం దృష్ట్వా. Show all posts
Showing posts with label తాం పుణ్యదర్శనాం దృష్ట్వా. Show all posts

Sunday, July 15, 2018

రఘువంశమ్-1.86

శ్లోకః
తాం పుణ్యదర్శనాం దృష్ట్వా నిమిత్తజ్ఞస్తపోనిధిః ।
యాజ్యమాశంసితావన్ధ్యప్రార్థనం పునరబ్రవీత్ ॥1.86

పదవిభాగః
తాం పుణ్య-దర్శనాం దృష్ట్వా నిమిత్తజ్ఞః తపోనిధిః । యాజ్యమ్ ఆశంసిత-ఆవన్ధ్య-ప్రార్థనం పునః అబ్రవీత్ ॥

అన్వయః
నిమిత్తజ్ఞః తపోనిధిః పుణ్యదర్శనాం తాం దృష్ట్వా ఆశంసితావన్ధ్య-ప్రార్థనం యాజ్యం పునః అబ్రవీత్ 1.86

వాచ్యపరివర్తనమ్
నిమిత్తజ్ఞేన తపోనిధినా పుణ్యదర్శనాం తాం దృష్ట్వా ఆశంసితావన్ధ్యప్రార్థనః యాజ్యః పునః ఓచ్యత

సరలార్థః
శకునజ్ఞః వసిష్ఠ దర్శనేనైవ సర్వమంగలకర్త్రీం తాం నందినీ నామోచ్చారణమాత్రేణైవ సముపస్థితాం విలోక్య తత్ అవన్ధ్యం సులక్షణం దిలీపం బోధయాసమాస

తాత్పర్యమ్
దర్శనముచేత పుణ్యం కలిగించే ఆ నందినిని చూసిశకునశాస్త్రమును తెలిసిన ఆ తపోనిధి (వశిష్ఠుడు) తన కోరిక తీరాలని ప్రార్థిస్తున్న యాజి అయిన దిలీపుడితో మరల ఇలా అన్నాడు.
[యాజి = యజ్ఞములను చేయించేవాడు.]