Showing posts with label స న్యస్తచిహ్నామపి. Show all posts
Showing posts with label స న్యస్తచిహ్నామపి. Show all posts

Wednesday, July 18, 2018

రఘువంశమ్-2.7


శ్లోకః
స న్యస్తచిహ్నామపి రాజ్యలక్ష్మీం తేజోవిశేషానుమితాం దధానః ।
ఆసీదనావిష్కృతదానరాజిరన్తర్మదావస్థ ఇవ ద్విపేన్ద్రః ॥2.7॥

పదవిభాగః
స న్యస్త-చిహ్నామ్ అపి రాజ్య-లక్ష్మీం తేజః-విశేష-అనుమితాం దధానః । ఆసీదన-ఆవిష్కృత-దాన-రాజిః-అన్తః-మద-అవస్థ ఇవ ద్విప-ఇన్ద్రః ॥

అన్వయః
సః (రాజా) న్యస్తచిహ్నామ్ అపి తేజఃవిశేషానుమితాం రాజ్యలక్ష్మీం దధానః (సన్) అనావిష్కృతదానరాజిః అంతర్మదావస్థః ద్విపేన్ద్రః ఇవ ఆసీత్ ॥2.7॥

వాచ్యపరివర్తనమ్
తేన (రాజ్ఞా) న్యస్తచిహ్నామ్ అపి తేజోవిశేషానుమితాం రాజ్యలక్ష్మీం దధానేన (సతా) అనావిష్కృతదానరాజినా అంతర్మదావస్థేన ద్విపేన్ద్రేణ ఇవ అభూయత ॥

సరలార్థః
సమదభద్రజాతీయో గజపతిః యద్యపి మదవారిభిః అన్తర్గతాం నిజాం మదావస్థాం న ప్రకటీకరోతి తథాపి తస్య తేజఃశాలినా మూర్తివిశేషేణ యథా మనుష్యః తాం మదావస్థాం నిశ్చేతుం సమర్థో భవతి తథా స దిలీపః వ్రతబన్ధాత్ యద్యపి ఛత్రచామరాలఙ్కారాదిభిః నిజాం రాజ్యలక్ష్మీం న ఆవిశ్చకార తథాపి తస్య ప్రభావశాలినా మూర్తివిశేషేణైవ జనస్తస్య రాజ్యశ్రియం అనుమాతుం శశాక ॥

తాత్పర్యమ్
(ఛత్రచామరములవంటి రాజోచితమైన) లాంఛనాలను విడిచిపెట్టి ఉన్నప్పటికీ, తన విశేషమైన తేజస్సు కారణంగా“అతడు రాజు” అని ఊహించడానికి వీలున్నది. పోలిక చెప్పాలంటే - చెక్కిళ్ళమీదుగా మదజలం కారకుండా మదావస్థను లోపల్లోపల దాచుకున్న గజేంద్రుడిలాగా ఉన్నాడు అతడు.