శ్లోకః
క్వ సూర్యప్రభవో వంశః క్వ చాల్పవిషయామతిః ।
తితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరమ్ ॥1.2॥
పదవిభాగః
క్వ సూర్య-ప్రభవః వంశః క్వ చ అల్ప-విషయా-మతిః । తితీర్షుః
దుస్తరం మోహాత్ ఉడుపేన అస్మి సాగరమ్ ॥
అన్వయః
సూర్యప్రభవః వంశః క్వ, అల్పవిషయా
(మమ) మతిః చ క్వ? (అహం) మోహాద్ ఉడుపేన
దుస్తరం సాగరం తితీర్షుః అస్మి ॥1.2॥
వాచ్యపరివర్తనమ్
సూర్యప్రభవేణ వంశేన క్వ (భూయతే) అల్పవిషయయా (మమ) మత్యా చ
క్వ (భూయతే) మయా తితీర్షుణా భూయతే ॥
సరలార్థః
యథా హి కశ్చిత్ మందధీః లఘుతృణాదినిర్మితస్య ప్లవస్య
సాహాయ్యేన మహాసాగరతరణే ప్రవర్తతే తథైవ మందబుద్ధిరహమపి క్షుద్రాశయగ్రాహిణో
నిజజ్ఞానస్య సాహాయ్యేన సువిస్తృతసూర్యకులవర్ణనే ప్రవృత్తోఽస్మి ॥
తాత్పర్యమ్
సూర్యుడినుంచి ప్రభవించిన వంశము ఎక్కడ, అల్పవిషయాలకు సీమితమైన నా బుద్ధి ఎక్కడ? మూర్ఖత్వం కారణంగా, ఎంతో
కష్టపడితేకానీ దాటలేని మహాసముద్రాన్ని (బలహీనమైన) తెప్పనెక్కి దాటాలనుకుంటున్నాను.
(ఉడుపము = ప్లవము, తెప్పమ్రాను)
వ్యాకరణాంశాల కోసం: https://raghuvamsha.wordpress.com/2017/03/04/క్వ-సూర్యప్రభవః-2-1/
No comments:
Post a Comment