Wednesday, February 14, 2018

రఘువంశమ్-1.1



శ్లోకః
వాగర్థావివ సమ్పృక్తౌ వాగర్థప్రతిపత్తయే ।
జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ ॥1.1

పదవిభాగః
వాగ్-అర్థౌ ఇవ సమ్పృక్తౌ వాగ్-అర్థ-ప్రతిపత్తయే। జగతః పితరౌ వన్దే పార్వతీ-పరమేశ్వరౌ

అన్వయః
(అహమ్) వాగర్థప్రతిపత్తయే వాగర్థౌ ఇవ సమ్పృక్తౌ జగతః పితరౌ పార్వతీపరమేశ్వరౌ వన్దే ॥1.1

వాచ్యపరివర్తనమ్
(మయా) వాగర్థప్రతిపత్తయే వాగర్థావివ సమ్పృక్తౌ జగతః పితరౌ పార్వతీపరమేశ్వరౌ వన్ద్యేతే

సరలార్థః
అహం విశిష్టశబ్దార్థయోః సమ్యగ్ జ్ఞానార్థే శబ్దార్థావివ నిత్యసమ్మిశ్రౌ సంసారస్య మాతాపితరౌ శివాశివౌ భక్తయా నమస్కరోమి (పార్వతీపరమేశ్వరౌ ప్రసన్నౌ భూత్వా మయి కావ్యరచనాశక్తిం దేదీయేతామితి భావః) ॥

తాత్పర్యమ్
శబ్దార్థాల జ్ఞానప్రాప్తి కొరకై, వాగర్థాల వలె అన్యోన్యంగా కలిసిపోయి ఉన్నటువంటి జగన్మాత, జగత్పితయైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను.

No comments:

Post a Comment