Showing posts with label ఇతి జిత్వా దిశో జిష్ణుః. Show all posts
Showing posts with label ఇతి జిత్వా దిశో జిష్ణుః. Show all posts

Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.85


శ్లోకః
ఇతి జిత్వా దిశో జిష్ణుర్న్యవర్తత రథోద్ధతమ్ ।
రజో విశ్రామయన్రాజ్ఞాం ఛత్రశూన్యేషు మౌలిషు ॥4.85॥

పదవిభాగః
ఇతి జిత్వా దిశః జిష్ణుః న్యవర్తత రథ-ఉద్ధతమ్ । రజః విశ్రామయన్ రాజ్ఞాం ఛత్ర-శూన్యేషు మౌలిషు ॥

అన్వయః
జిష్ణుః (సః రఘుః) ఇతి దిశః జిత్వా ఛత్రశూన్యేషు రాజ్ఞాం మౌలిషు రథోద్ధతం రజః విశ్రామయన్ (సన్) న్యవర్తత ॥4.85॥

వాచ్యపరివర్తనమ్
జిష్ణునా (తేన రఘుణా) ఇతి దిశః జిత్వా ఛత్రశూన్యేషు రాజ్ఞాం మౌలిషు రథోద్ధతం రజః విశ్రామయతా (సతా) న్యవర్తత ॥

సరలార్థః
ఇత్థం విజయీ రఘుః సమ్పూర్ణాం పృథివీం నిర్జిత్య జగతః ఏకాధిపత్యం లబ్ధ్వా నిజరాజధానీమ్ అజగామ । తస్య రథోత్కీర్ణాని రజాంసి పరాభూతస్య భూపతిమణ్డలస్య ఛత్రరహితేషు ముకుటేషు ససఞ్జుః  ॥

తాత్పర్యమ్
ఈ విధంగా దిగ్విజయాన్ని పూర్తి చేసిన ఆ విజేత (రఘువు) తన రథధూళి ఛత్రరహితులైన రాజుల తలలపై పడుతూ ఉండగా, (తన రాజధానికి) తిరిగివెళ్ళాడు.
[రఘువు ఏకఛత్రాధిపత్యాన్ని వహించినందున మిగతా రాజులు ఛత్రహీనులయ్యారని భావము.]