Showing posts with label తం అర్చయిత్వా విధివత్. Show all posts
Showing posts with label తం అర్చయిత్వా విధివత్. Show all posts

Sunday, September 30, 2018

రఘువంశమ్- 5.03


శ్లోకః
తం అర్చయిత్వా విధివద్విధిజ్ఞస్తపోధనం మానధనాగ్రయాయీ ।
విశామ్పతిర్విష్టరభాజం ఆరాత్కృతాఞ్జలిః కృత్యవిదిత్యువాచ ॥ 5.03 ॥

పదవిభాగః
తం అర్చయిత్వా విధివత్ విధిజ్ఞః తపః-ధనం మానధన-అగ్రయాయీ । విశామ్పతిః విష్టరభాజం ఆరాత్ కృత-అఞ్జలిః కృత్య-విత్ ఇతి ఉవాచ ॥

అన్వయః
విధిజ్ఞః మానధనాగ్రయాయీ కృత్యవిత్ విశామ్పతిః తపోధనమ్ ఆరాత్ విష్టరభాజం తం (కౌత్సం) విధివత్ అర్చయిత్వా కృతాఞ్జలిః సన్ ఇతి ఉవాచ ॥ 5.03 ॥

వాచ్యపరివర్తనమ్
విధిజ్ఞేన మానధనాగ్రయాయినా కృత్యవిదా విశామ్పత్యా కృతాఞ్జలినా (సతా) తపోధనః ఆరాత్ విష్టరభాక్ సః విధివత్ అర్చయిత్వా ఇతి ఊచే ।।

సరలార్థః
యశోధనానాం ధురీణః శ్రుతశీలసమ్పన్నః నరపతిః వేదశాస్త్రసమ్పన్నం తం కౌత్సం శ్రౌతేన విధినా సత్కృతవాన్, పశ్చాత్ సమీపే సుఖాసీనే తస్మిన్ బద్ధాఞ్జలిః (సన్) ఆగమనప్రయోజనం పప్రచ్ఛ ॥

తాత్పర్యమ్
శాస్త్రమును తెలిసినవాడు, అభిమానధనులలో మొదటి వరుసలోని వాడు, చేయవలసిన పని తెలిసినవాడు (కార్యజ్ఞుడు) అయిన ఆ రాజు సముచితాసనమున కూర్చోబెట్టి శాస్త్రప్రకారముగా పూజించి, చేతులు జోడించి ఇలా అన్నాడు.
[సముచితాసనము = దర్భాసనము, ఇక్కడ]