Showing posts with label తమాహితౌత్సుక్యమదర్శనేన. Show all posts
Showing posts with label తమాహితౌత్సుక్యమదర్శనేన. Show all posts

Thursday, August 23, 2018

రఘువంశమ్-2.73


శ్లోకః
తమాహితౌత్సుక్యమదర్శనేన ప్రజాః ప్రజార్థవ్రతకర్శితాఙ్గమ్
నేత్రైః పపుస్తృప్తిమనాప్నువద్భిర్నవోదయం నాథమివౌషధీనామ్ ॥2.73

పదవిభాగః
తమ్ ఆహిత-ఔత్సుక్యమ్ అదర్శనేన ప్రజాః ప్రజా-అర్థ-వ్రతకర్శితాఙ్గమ్ । నేత్రైః పపుః తృప్తిమ్ అనాప్నువద్భిః నవ-ఉదయం నాథమ్ ఇవ ఔషధీనామ్ ॥

అన్వయః
ప్రజాః అదర్శనేన ఆహితౌత్సుక్యమ్ ప్రజార్థవ్రతకర్శితాఙ్గమ్ తం తృప్తిమ్ అనాప్నువద్భిః నేత్రైః నవోదయమ్ ఔషధీనాం నాథం ఇవ పపుః 2.73

వాచ్యపరివర్తనమ్
ప్రజాభిః అదర్శనేన ఆహితౌత్సుక్యః ప్రుజార్థవ్రతకర్శితాఙ్గః సః తృప్తిం అనాప్నువద్భిః నేత్రైః నవోదయః ఔషధీనాం నాథః ఇవ పపే

సరలార్థః
ప్రవాసహేతునా అనవలోకనేన ప్రాప్త-ఔత్కణ్ఠ్య పుత్రార్థేన వ్రతేన కృశీకృత-శరీరం తం నృప ప్రకృతయః పిపాసితైః నేత్రైః ఔషధీనాం పతిం చంద్రమివ పపుః

తాత్పర్యమ్
ఇన్నాళ్ళు కనబడనందువలన అతడిని చూడాలనే ఉత్కంఠతో ఉన్నారు ప్రజలు. సంతానార్థం వ్రతము చేసి కృశించిన శరీరమును కలిగిన అతడిని, అప్పుడే ఉదయించిన చంద్రుడిని వలె తనివి తీరని కన్నులతో తాగివేసారు.