Showing posts with label తస్మై సమ్యగ్ఘుతః. Show all posts
Showing posts with label తస్మై సమ్యగ్ఘుతః. Show all posts

Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.25

శ్లోకః
తస్మై సమ్యగ్ఘుతో వహ్నిర్వాజినీరాజనావిధౌ
ప్రదక్షిణార్చిర్వ్యాజేన హస్తేనేవ జయం దదౌ ॥4.25॥

పదవిభాగః
తస్మై సమ్యక్ హుతః వహ్నిః వాజి-నీరాజనా-విధౌ ప్రదక్షిణ-అర్చిః వ్యాజేన హస్తేన ఇవ జయం దదౌ

అన్వయః
వాజినీరాజనావిధౌ సమ్యక్ హుతః వహ్నిః తస్మై ప్రదక్షిణార్చిః వ్యాజేన హస్తేన ఇవ జయం దదౌ 4.25

వాచ్యపరివర్తనమ్
వాజినీరాజనావిధౌ సమ్యక్ హుతేన వహ్నినా తస్మై ప్రదక్షిణార్చిః వ్యాజేన హస్తేన ఇవ జయః దదే

సరలార్థః
యదా రఘుః అగ్నౌ విధివత్ ఆహుతిం ప్రక్షిపన్ అశ్వాదీనాం నీరాజనాఖ్యం కర్మ విదధే, తదా హోమాగ్నిః ఆహుతిం స్వీకృత్య స్వకీయశిఖారూపహస్తం ప్రసార్య తస్మై నృపాయ స్వయమేవ విజయం దత్తవాన్

తాత్పర్యమ్
గుర్రాలకి ఆరతి ఇచ్చేటప్పుడు చేసిన హోమము యొక్క అగ్ని - చేయెత్తినట్లు - ప్రదక్షిణదిశలో తిరుగుతూ అతడికి  జయాన్ని సూచించింది.