Showing posts with label ధనుర్భృతోఽప్యస్య దయార్ద్రభావమ్. Show all posts
Showing posts with label ధనుర్భృతోఽప్యస్య దయార్ద్రభావమ్. Show all posts

Sunday, August 5, 2018

రఘువంశమ్-2.11

శ్లోకః
ధనుర్భృతోఽప్యస్య దయార్ద్రభావమాఖ్యాతమన్తఃకరణైర్విశఙ్కైః ।
విలోకయన్త్యో వపురాపురక్ష్ణాం ప్రకామవిస్తారఫలం హరిణ్యః ॥2.11॥

పదవిభాగః
ధనుర్భృతః అపి అస్య దయా-ఆర్ద్ర-భావమ్ ఆఖ్యాతమ్ అన్తఃకరణైః విశఙ్కైః । విలోకయన్త్యః వపుః ఆపుః అక్ష్ణాం ప్రకామ-విస్తార-ఫలం హరిణ్యః ॥

అన్వయః
ధనుర్భృతః అపి అస్య దయార్దభావం (హరిణీనాం) విశఙ్కైః అన్తఃకరణైః ఆఖ్యాతమ్(అస్య) వపుః విలోకయన్త్యః హరిణ్యః అక్ష్ణాం ప్రకామవిస్తారఫలమ్ ఆపుః ॥2.11॥

వాచ్యపరివర్తనమ్
ధనుర్భృతః అపి అస్య దయార్ద్రభావం (హరిణీనాం) విశఙ్కైః అన్తఃకరణైః ఆఖ్యాతం (అస్య) వపుః విలోకయన్తీభిః హరిణీభిః అక్ష్ణాం ప్రకామవిస్తారఫలమ్ ఆపే ॥

సరలార్థః
ధనుర్ధారిణమపి తమాయాన్తం విలోక్య యతో భీతానామ్ అప్ హరిణీనాం మనసి భయమాత్రమపి న జజ్ఞే అత ఏవ తాః బుబుధిరే యద్ అయం నృపః యద్యపి సింహవత్ భీషణం చాపం ధత్తే తథాపి అస్య అన్తరాత్మా హింసాలేశరహితః సర్వజీవేషు కృపయా ద్రవీభూత ఇవ అత ఏవ తాః నృపస్య పరమమనోహరాం మూర్తీమ్ ఆకర్ణవిస్ఫారితైః స్వనేత్రైః నిర్భయాత్ బహుకాలం నిర్భరం దదృశుః తేన చ స్వనేత్రాణామ్ అతి విశాలతా సఫలాం; చక్రుః ॥

తాత్పర్యమ్
ధనుస్సును ధరించియున్నప్పటికీ అతడి దయార్ద్రహృదయమును తమ శంకారహితములైన మనస్సులతో తెలిసికొన్న లేళ్ళు అతడి శరీరాన్ని (తదేకంగా) చూస్తూ తమ పెద్దకళ్ళకు సార్థక్యాన్ని కలిగించుకున్నాయి.