Showing posts with label నిధానగర్భామివ సాగరామ్బరాం. Show all posts
Showing posts with label నిధానగర్భామివ సాగరామ్బరాం. Show all posts

Friday, August 24, 2018

రఘువంశమ్-3.9


శ్లోకః
నిధానగర్భామివ సాగరామ్బరాం శమీమివాభ్యన్తరలీనపావకామ్ ।
నదీమివాన్తః సలిలాం సరస్వతీం నృపః ససత్త్వాం మహిషీమమన్యత3.9

పదవిభాగః
నిధానగర్భామ్ ఇవ సాగరామ్బరాం శమీమ్ ఇవ అభ్యన్తర-లీన-పావకామ్ । నదీమ్ ఇవ అన్తః సలిలాం సరస్వతీం నృపః ససత్త్వాం మహిషీమ్ అమన్యత

అన్వయః
నిధానగర్భాం సాగరామ్బరాం ఇవ, అభ్యన్తరలీనపావకాం శమీం ఇవ, అన్తస్సలిలాం సరస్వతీ నదీమ్ ఇవ, నృపః ససత్త్వాం మహిషీమ్ అమన్యత 3.9

వాచ్యపరివర్తనమ్
నిధానగర్భా సాగరామ్బరా ఇవ, అభ్యన్తరలీనపావకా శమీ ఇవ, అన్తస్సలిలా సరస్వతీ నదీ ఇవ, నృపేణ మహిషీ ససత్త్వా అమన్యత

సరలార్థః
దిలీపః రాజ్ఞీగర్భనిహితం సుతం ధరాగర్భనిహితం అమూల్యం రత్నమివ, శమీగర్భనిహితం తేజోమయం వహ్నిమివ, సరస్వతీగర్భనిహితం నిర్మలం ప్రవాహమివ మన్యతే స్మ

తాత్పర్యమ్‍
నిధిని దాచుకున్న సముద్రవసన అయిన భూదేవి వలె, లోలోపల అగ్నితో ఉన్న జమ్మి చెట్టువలె, అంతర్నిహితమైన జలప్రవాహముతో ఉన్న సరస్వతీ నది వలె తోచినది ఆ రాణి దిలీపుడికి.