Showing posts with label మనుప్రభృతిభిర్మాన్యైర్భుక్తా. Show all posts
Showing posts with label మనుప్రభృతిభిర్మాన్యైర్భుక్తా. Show all posts

Friday, September 7, 2018

రఘువంశమ్- 4.07


శ్లోకః
మనుప్రభృతిభిర్మాన్యైర్భుక్తా యద్యపి రాజభిః
తథాప్యనన్యపూర్వేవ తస్మిన్నాసీద్వసున్ధరా4.07

పదవిభాగః
మను-ప్రభృతిభిః మాన్యైః భుక్తా యది-అపి రాజభిః తథా అపి అనన్య-పూర్వా ఇవ తస్మిన్ ఆసీత్ వసున్ధరా

అన్వయః
యద్యపి వసున్ధరా మాన్యైః మనుప్రభృతిభిః రాజభిః భుక్తా (బభూవ) తథాపి తస్మిన్ (రఘౌ) అనన్యపూర్వా ఇవ ఆసీత్ ॥4.07॥

వాచ్యపరివర్తనమ్
యద్యపి మాన్యైః మనుప్రభృతిభిః రాజభిః భుక్తయా అపి వసున్ధరయా (బభూవే) తథాపి తస్మిన్ అనన్యపూర్వయా ఇవ అభూయత

సరలార్థః
యద్యపి వైవస్వతమనోః ఆరభ్య దిలీపపపర్యన్తాః బహవో నృపతయః వసుధాం భుక్తవన్తః తథాపి సా రఘుం పతిం లబ్ధ్వా అనన్యభుక్తా నవకామినీవ అధికాం శోభాం దధౌ

తాత్పర్యము
(వైవస్వత)మనువు ఆదిగా గౌరవనీయులైన రాజులెందరిచేతనో అనుభవించబడినప్పటికీ, రఘువు తనను చేబట్టాక భూమి అతడియందు అనన్యపూర్వమైన అనురక్తితో ఉండినది.