Showing posts with label విషాదలుప్తప్రతిపత్తివిస్మితం. Show all posts
Showing posts with label విషాదలుప్తప్రతిపత్తివిస్మితం. Show all posts

Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.40


శ్లోకః
విషాదలుప్తప్రతిపత్తివిస్మితం కుమారసైన్యం సపది స్థితం చ తత్ ।
వసిష్ఠధేనుశ్చ యదృచ్ఛయాగతా శ్రుతప్రభావా దదృశేఽథ నన్దినీ ॥3.40

పదవిభాగః
విషాద-లుప్త-ప్రతిపత్తి-విస్మితం కుమార-సైన్యం సపది స్థితం చ తత్ । వసిష్ఠధేనుః చ యదృచ్ఛయా ఆగతా శ్రుత-ప్రభావా దదృశే అథ నన్దినీ ॥

అన్వయః
విషాదలుప్తప్రతిపత్తి తత్ కుమారసైన్యం సపది విస్మితం స్థితం చ, అథ యదృచ్ఛయా ఆగతా శ్రుతప్రభావా వసిష్ఠధేనుః నన్దినీం చ దదృశే 3.40

వాచ్యపరివర్తనమ్
తేన కుమారసైన్యేన విషాదలుప్తప్రతిపత్తినా విస్మితేన స్థితమ్ ఆగతాం శ్రుతప్రభావాం వసిష్ఠధేనుం నన్దినీం (జనాః) దదృశుః

సరలార్థః
యావదేవ రఘుసైనికాః తస్య అశ్వస్య ఆకస్మికతిరోధానాత్ లుప్తచేతనాః విస్మయవిమూఢాః తస్థుః తావదేవ విఖ్యాతప్రతాపా వసిష్ఠహోమధేనుః నన్దినీ స్వేచ్ఛయా తత్ర ఆజగామ

తాత్పర్యమ్
అశ్వము మాయమయిందన్న విషాదాశ్చర్యాలలో ఏమీ చేయాలో తెలియని స్థితిలో రఘువు సైన్యము ఉన్నప్పుడు, సుప్రసిద్ధమైన మహిమ గల వసిష్ఠధేనువు నందిని తనంతకు తానై వచ్చి సాక్షాత్కరించింది.