Showing posts with label స నిర్విశ్య యథాకామం. Show all posts
Showing posts with label స నిర్విశ్య యథాకామం. Show all posts

Friday, September 14, 2018

రఘువంశమ్- 4.51-52


శ్లోకః
స నిర్విశ్య యథాకామం తటేష్వాలీనచన్దనౌ
స్తనావివ దిశస్తస్యాః శైలౌ మలయదర్దురౌ 4.51
అసహ్యవిక్రమః సహ్యం దూరాన్ముక్తముదన్వతా
నితమ్బమివ మేదిన్యాః స్రస్త్రాంశుకమలఙ్ఘయత్4.52 


పదవిభాగః
స నిర్విశ్య యథా-కామం తటేషు ఆలీన-చన్దనౌ స్తనౌ ఇవ దిశః తస్యాః శైలౌ మలయ-దర్దురౌ 4.51
అసహ్య-విక్రమః సహ్యం దూరాత్ ముక్తమ్ ఉదన్వతా నితమ్బమ్ ఇవ మేదిన్యాః స్రస్త్ర-అంశుమ్ అలఙ్ఘయత్4.52 

అన్వయః
అసహ్య-విక్రమః సః ( రఘుః) తటేషు ఆలీన-చన్దనౌ తస్యాః దిశః స్తనౌ ఇవ (స్థితౌ) మలయ-దర్దురౌ శైలౌ యథాకామం నిర్విశ్య దూరాత్ ఉదన్వతా ముక్తం స్రస్త-అంశుకం మేదిన్యాః నితమ్బమ్ ఇవ సహ్యమ్ అలఙ్ఘయత్


వాచ్యపరివర్తనమ్
అసహ్యవిక్రమేణ తేన ముక్తః స్రస్తాంశుకః నితమ్బ ఇవ సహ్యః అలఙ్ఘ్యత


సరలార్థః
యథా కశ్చిన్మహాకాముకః పీనస్తనజఘనాయాః నాయికాయాః చన్దనభూషితౌ సమున్నతౌ స్తనౌ యథేష్టముపభుజ్య వస్త్రావరణరహితం తస్యాః నితమ్బముపభుజ్య పరితృప్తః సన్ తత్సకాశాద్ గచ్ఛతి, తథా రఘురపి తస్యాః భూమేః చన్దనయుక్తదేశో అత్యున్నతౌ మలయదర్దురౌ పర్వతౌ యథేష్టముపభుజ్య సాగరజలవిముక్తం సహ్యపర్వతం యథేష్టముపభుజ్య తృప్తః సన్ తత్సకాశాత్ జగామ ॥


తాత్పర్యమ్
తట్టుకోలేనంత పరాక్రమవంతుడైన అతడు కొండచరియల మీద వ్యాపించిన చందనపు చెట్లతో దక్షిణదిక్కుకు (చందనచర్చితమైన) స్తనముల వలె ఉన్న మలయదుర్దురపర్వతాలను యథేచ్ఛగా అనుభవించి, సముద్రము చేత విడవబడిబట్ట తొలగిన భూమియొక్క పిరుదు వలె ఉన్న - సహ్యపర్వతాన్ని దాటి వెళ్ళాడు.