Showing posts with label हैयंगनीयम्. Show all posts
Showing posts with label हैयंगनीयम्. Show all posts

Monday, June 11, 2018

రఘువంశమ్-1.45

శ్లోకః
హైయంగవీనమాదాయ ఘోషవృద్ధానుపస్థితాన్
నామధేయాని పృచ్ఛన్తౌ వన్యానాం మార్గశాఖినామ్ ॥1.45

పదవిభాగః
హైయంగవీనమ్ ఆదాయ ఘోష-వృద్ధాన్ ఉపస్థితాన్ । నామధేయాని పృచ్ఛన్తౌ వన్యానాం మార్గ-శాఖినామ్ ॥

అన్వయః
(పునః కింభూతౌ దమ్పతీ?) హైయంగవీనమ్ ఆదాయ ఉపస్థితాన్ ఘోష-వృద్ధాన్ వన్యానాం మార్గ-శాఖినాం నామధేయాని పృచ్ఛన్తౌ (జగ్మతుః) 1.45

వాచ్యపరివర్తనమ్
హైయంగవీనమాదాయ ఉపస్థితాన్ ఘోషవృద్ధాన్ వన్యానాం మార్గశాఖినాం నామధేయాని పృచ్ఛద్భ్యామ్ (దంపతిభ్యాం జగ్మే)

సరలార్థః
వృద్ధాః ఘోషాః నవనీతం నీత్వా మార్గే తాభ్యాం దత్తవన్తః. తౌ ఘోషానాం సకాశాత్ మార్గపార్శ్వవర్తినాం వివిధవన్యవృక్షాణాం నామాని పృచ్ఛన్తౌ

తాత్పర్యమ్
(మార్గమధ్యంలో తమను దర్శించేందుకు) వచ్చిన వృద్ధులైన గొల్లవారు తెచ్చి ఇచ్చిన సద్యోఘృతాన్ని స్వీకరించి, (సంభాషణల నడుమ) వారిని అడవిలోని మార్గంలో కనిపించిన వృక్షాల పేర్లను అడుగుతూ (వెళ్ళారు).
(హైయంగవినము/సద్యోఘృతము = అంతకుముందు రోజు పితికిన పాలను కాచి తీసిన వెన్నతో చేసిన నెయ్యి)