Showing posts with label ఇత్యాప్రసాదాత్. Show all posts
Showing posts with label ఇత్యాప్రసాదాత్. Show all posts

Wednesday, July 18, 2018

రఘువంశమ్-1.91

శ్లోకః
ఇత్యాప్రసాదాదస్యోస్త్వం పరిచర్యాపరోభవ ।
అవిఘ్నమస్తు తే స్థేయాః పితేవ ధురి పుత్రిణామ్ ॥1.91

పదవిభాగః
ఇతి ఆప్రసాదాత్ అస్యాః త్వం పరిచర్యా-పరః భవ । అవిఘ్నమ్ అస్తు తే స్థేయాః పితా ఇవ ధురి పుత్రిణామ్

అన్వయః
త్వం ఇతి అస్యాః ఆప్రసాదాత్ పరిచర్యాపరో భవ, తే (తవ) అవిఘ్నమ్ అస్తు, (త్వం) పుత్రిణాం ధురి పితా ఇవ స్థేయాః 1.91

వాచ్యపరివర్తనమ్
త్వయా ఇతి అస్యా ఆప్రసాదాత్ పరిచర్యాపరేణ భూయతాం, తే అవిఘ్నేన (భూయతాం) (త్వయా) పుత్రిణాం ధురి పిత్రా ఇవ స్థీయతామ్

సరలార్థః
యావదియం గౌః త్వయి ప్రసన్నా న భవతి తావత్ త్వం మత్కథనానుసారేణ ఏనాం పరిచర. తవ పితా యథా సుతరత్నేన త్వయా పుత్రసౌభాన్యశాలినామ్ అగ్రగణ్యోభూత్ త్వమపి తథా సదృశసుతరత్నలాభేన సుతసౌభాగ్యశాలినామ్ అగ్రగణ్యో భవ ఇతి సరలార్థః

తాత్పర్యమ్
(వశిష్ఠుడు బోధించిన గోసేవావ్రతశ్లోకచతుష్కంలో ఇది చివరిది)
నీవు ఈవిధంగా ప్రసన్నమయ్యేదాకా ఈ నందినికి సేవాపరాయణుడవు కమ్ము. నీకు ఏ విఘ్నమూ కలుగకుండు గాక. నీ తండ్రివలెనే నీవు కూడా పుత్రవంతులలో అగ్రగణ్యుడవగుదువు గాక.