Showing posts with label కామ్బోజాః సమరే సోఢుం. Show all posts
Showing posts with label కామ్బోజాః సమరే సోఢుం. Show all posts

Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.69


శ్లోకః
కామ్బోజాః సమరే సోఢుం తస్య వీర్యమనీశ్వరాః
గజాలానపరిక్లిష్టైరక్షోటైః సార్థమానతాః4.69

పదవిభాగః
కామ్బోజాః సమరే సోఢుం తస్య వీర్యమ్ అనీశ్వరాః గజ-అలాన-పరిక్లిష్టైః అక్షోటైః సార్థమ్ ఆనతాః

అన్వయః
కామ్బోజాః సమరే తస్య (రఘోః) విక్రమం సోఢుమ్ అనీశ్వరాః (సన్తః) గజాలానపరిక్లిష్టైః అక్షోటైః సార్థం ఆనతాః బభూవుః4.69

వాచ్యపరివర్తనమ్
కామ్బోజైః సమరే తస్య ( రఘోః) విక్రమం సోఢుమ్ అనీశ్వరం (సద్భిః) గజాలానపరిక్లిష్టైః అక్షోటైః సార్థమ్ ఆనతైః బభూవ

సరలార్థః
కామ్బోజదేశీయాః మ్లేచ్ఛాః సమరే ఘోరరఘుప్రతాపం న విషేహిరే,తత్ర అక్షోటవృక్షేషు బద్ధానాం రఘుహస్తినాం శృఙ్ఖలాకర్షణవేగేన పృథివ్యాం తే వృక్షాః అవనతాః బభూవుః, తథా కామ్బోజా అపి రఘుచరణే అవనతా

తాత్పర్యమ్
కాంబోజరాజులు రఘువు పరాక్రమానికి తాళలేక, అతడి ఏనుగుల కట్లరాపిడికి గురైన అక్రోటు చెట్లతో సహా వంగిపోయారు (తలలు వంచారు).