Showing posts with label కుమారభృత్యా కుశలైరనుష్ఠితే. Show all posts
Showing posts with label కుమారభృత్యా కుశలైరనుష్ఠితే. Show all posts

Friday, August 24, 2018

రఘువంశమ్-3.12


శ్లోకః
కుమారభృత్యా కుశలైరనుష్ఠితే భిషగ్భిరాప్తైరథ గర్భభర్మణి ।
పతిః ప్రతీతః ప్రసవోన్ముఖీం ప్రియో దదర్శ కాలే దివమభ్రితామివ ॥3.12

పదవిభాగః
కుమార-భృత్యా-కుశలైః అనుష్ఠితే భిషగ్భిః ఆప్తైః అథ గర్భ-భర్మణి । పతిః ప్రతీతః ప్రసవ-ఉన్ముఖీం ప్రియః దదర్శ కాలే దివమ్ అభ్రితామ్ ఇవ ॥

అన్వయః
అథ కుమారభృత్యా-కుశలైః- ఆప్తైః భిషగ్భిః గర్భ-భర్మణి అనుష్ఠితే, ప్రతీతః పతిః కాలే ప్రసవోన్ముఖీం ప్రియాం అభ్రితాం దివం ఇవ, దదర్శ 3.12

వాచ్యపరివర్తనమ్
అథ కుమారభృత్యాకుశలైః ఆప్తైః భిషగ్భిః గర్భభర్మణి అనుష్ఠితే, ప్రతీతేన పత్యా కాలే ప్రసవోన్ముఖీ ప్రియా అభ్రితా ద్యౌః ఇవ, దదృశే

సరలార్థః
యైః యైః ఉపాయైః గర్భిణీ క్షేమేణ సుతం ప్రసూతే, చికిత్సానిపుణాః సద్వైద్యాః తాంస్తాన్ ఉపయాన్ చక్రుః, రాజా దశమే మాసి ఆసన్నప్రసవాం ప్రియాం వర్షణోన్ముఖీం నభస్థలీమివ దదర్శ

తాత్పర్యమ్
శిశుచికిత్సలో నేర్పరులైన వైద్యులు ఆ గర్భమును పుష్టి చేస్తూ ఉండగా పదవ నెల వచ్చింది. సంతోషముతో దిలీపుడు ప్రసవానికి సిద్ధంగా ఉన్న తన ప్రియురాలిని వానమబ్బు పట్టిన ఆకాశాన్ని చూసినట్లు (ఆనందంతో ఉత్కంఠతో) చూసాడు.