శ్లోకః
కుమారభృత్యా కుశలైరనుష్ఠితే భిషగ్భిరాప్తైరథ
గర్భభర్మణి ।
పతిః ప్రతీతః ప్రసవోన్ముఖీం ప్రియో దదర్శ కాలే
దివమభ్రితామివ ॥3.12॥
పదవిభాగః
కుమార-భృత్యా-కుశలైః అనుష్ఠితే భిషగ్భిః ఆప్తైః అథ గర్భ-భర్మణి ।
పతిః ప్రతీతః ప్రసవ-ఉన్ముఖీం ప్రియః దదర్శ కాలే దివమ్ అభ్రితామ్
ఇవ ॥
అన్వయః
అథ కుమారభృత్యా-కుశలైః- ఆప్తైః భిషగ్భిః
గర్భ-భర్మణి అనుష్ఠితే, ప్రతీతః పతిః కాలే ప్రసవోన్ముఖీం
ప్రియాం అభ్రితాం దివం ఇవ, దదర్శ ॥3.12॥
వాచ్యపరివర్తనమ్
అథ కుమారభృత్యాకుశలైః ఆప్తైః భిషగ్భిః గర్భభర్మణి
అనుష్ఠితే, ప్రతీతేన పత్యా కాలే ప్రసవోన్ముఖీ
ప్రియా అభ్రితా ద్యౌః ఇవ, దదృశే ॥
సరలార్థః
యైః యైః ఉపాయైః గర్భిణీ క్షేమేణ సుతం ప్రసూతే, చికిత్సానిపుణాః సద్వైద్యాః తాంస్తాన్ ఉపయాన్ చక్రుః, రాజా దశమే మాసి ఆసన్నప్రసవాం ప్రియాం వర్షణోన్ముఖీం నభస్థలీమివ
దదర్శ ॥
తాత్పర్యమ్
శిశుచికిత్సలో నేర్పరులైన వైద్యులు ఆ గర్భమును
పుష్టి చేస్తూ ఉండగా పదవ నెల వచ్చింది. సంతోషముతో దిలీపుడు ప్రసవానికి సిద్ధంగా
ఉన్న తన ప్రియురాలిని వానమబ్బు పట్టిన ఆకాశాన్ని చూసినట్లు (ఆనందంతో ఉత్కంఠతో)
చూసాడు.
No comments:
Post a Comment