శ్లోకః
నియుజ్య తం హోమతురఙ్గరక్షణే ధనుర్ధరం
రాజసుతైరనుద్రుతమ్ ।
అపూర్ణమేకేన శతక్రతూపమః శతం క్రతూనామపవిఘ్నమాప సః ॥3.38॥
పదవిభాగః
నియుజ్య తం హోమ-తురఙ్గ-రక్షణే ధనుః-ధరం రాజసుతైః అనుద్రుతమ్ । అపూర్ణమ్ ఏకేన
శతక్రతు-ఉపమః శతం క్రతూనామ్ అపవిఘ్నమ్ ఆప సః ॥
అన్వయః
శతక్రతూపమః సః (దిలీపః) ధనుర్ధరమ్ రాజసుతైః అనుద్రుతం(రఘుం)
హోమతురఙ్గరక్షణే నియుజ్య, ఏకేన అపూర్ణం క్రతూనాం శతం
అపవిఘ్నం ఆప ॥3.38॥
వాచ్యపరివర్తనమ్
శతక్రతూపమేన తేన ధనుర్ధరం రాజసుతైః అనుదృతం తం
హోమతురఙ్గరక్షణే నియుజ్య ఏకేన అపూర్ణం క్రతూనాం శతం అపవిఘ్నం ఆపే ॥
సరలార్థః
పురన్దరతుల్యప్రభావో దిలీపః సేవకైః సామన్తరాజకుమారైః
సమన్వితం రఘుమ్ ఆశ్వమేధికానాం అశ్వనాం రక్షణే నియుజ్య, క్రమేణ నవనవతిసఙ్ఖ్యాకాన్ అశ్వమేధాన్ నిర్విఘ్నం సమాప్తిమ్ అనయత్
॥
తాత్పర్యమ్
శతక్రతుసమానుడైన (ఇంద్రసమానుడైన) దిలీపుడు, ఇతర రాజకుమారులచేత అనుసరింపబడుతున్న రఘువును
యజ్ఞాశ్వపరిరక్షణకై నియమించి, తొంభైతొమ్మిది
అశ్వమేధాలను నిర్విఘ్నంగా పూర్తిచేసాడు.
No comments:
Post a Comment