శ్లోకః
జహార చాన్యేన మయూరపాత్రిణా శరేణ శక్రస్య మహాశనిధ్వజమ్
।
చుకోప తస్మై స భృశం సురశ్రియః ప్రసహ్య
కేశవ్యపరోపణాదివ ॥3.56॥
పదవిభాగః
జహార చ అన్యేన మయూర-పాత్రిణా శరేణ శక్రస్య మహా-అశని-ధ్వజమ్ । చుకోప తస్మై స భృశం సుర-శ్రియః ప్రసహ్య
కేశ-వ్యపరోపణాత్ ఇవ ॥
అన్వయః
సః (రఘుః) మయూరపత్రిణా అన్యేన శరేణ శక్రస్య
మహాఅశనిధ్వజం జహార, సః (ఇన్ద్రః) చ సురశ్రియః ప్రసహ్య
కేశవ్యపరోపణాత్ ఇవ, తస్మై భృశం చుకోప ॥3.56॥
వాచ్యపరివర్తనమ్
తేన (రఘుణా) మయూరపత్రిణా అన్యేన శరేణ శక్రస్య
మహాశనిధ్వజః జహ్రే, తేన చ సురశ్రియః ప్రసహ్య కేశం
వ్యపరోపణాత్ ఇవ, తస్మై భృశం చుకుపే ॥
సరలార్థః
రఘుణా తస్య రథస్య వజ్రధ్వజే ఛిన్నే రఘోః ఉపరి
ఇంద్రస్య తథా మహాన్ క్రోధో జాతః యథా కోఽపి బలాత్ ఆగత్య సురశ్రియః కేశపాశం ఛినత్తి, తదా తస్యోపరి ఇన్ద్రస్య రోషో జాయతే ॥
తాత్పర్యమ్
రఘువు మరొక బాణమును వేసి ఇంద్రుడి వజ్రము (పిడుగు)
గుర్తుగా గల ధ్వజాన్నిఛేదించాడు. తన రాజ్యలక్ష్మియొక్క కేశపాశమును కోసివేసిట్లు
(అవమానమును పొంది) ఇంద్రుడు మిగుల కోపించాడు.
No comments:
Post a Comment