Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.47


శ్లోకః
ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాన్తమిదం వపుశ్చ
అల్పస్య హేతోః బహుహాతుమిచ్ఛన్ విచారమూఢః ప్రతిభాసి మే త్వమ్॥2.47

పదవిభాగః
ఏక-ఆతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాన్తమ్ ఇదం వపుశ్చ అల్పస్య హేతోః బహుహాతుమ్ ఇచ్ఛన్ విచార-మూఢః ప్రతిభాసి మే త్వమ్॥2.47

అన్వయః
ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాన్తమ్ ఇదం వపుః చ బహు అల్పస్య హేతోః హాతుం ఇచ్ఛన్ త్వమ్ మే విచారమూఢః ప్రతిభాసి ॥2.47॥

వాచ్యపరివర్తనమ్
ఏకాతపత్రం జగతః ప్రభుత్వం నవం వయః కాన్తమ్ ఇదం వపుః చ బహు అల్పస్య హేతోః హాతుం ఇచ్ఛతా త్వయా మే విచారమూఢేన ప్రతిభాస్యతే

సరలార్థః
రాజన్! త్వం మే కార్యాకార్యవిచారే మూర్ఖః ప్రతిభాసి, కుతః? ఏకచ్ఛత్రం సంసారస్య స్వామిత్వం నవయౌవనమిదం మనోహరం వపుశ్చేత్యేవం బహు అల్పస్య గోర్హేతోః త్యక్తుమిచ్ఛసి

తాత్పర్యమ్
(సింహము దిలీపుడితో ఇలా అన్నది) ప్రపంచముపై ఏకఛత్రాధిపత్యమును, యవ్వనాన్ని, చక్కని ఈ శరీరాన్ని అతి చిన్న కారణం కోసం వదిలేయబూనిన నీవు సరిగా ఆలోచించలేని మూర్ఖుడి వలె కనిపిస్తున్నావు.

No comments:

Post a Comment