శ్లోకః
పితుః ప్రయత్నాత్స సమగ్రసమ్పదః శుభైః
శరీరావయవైర్దినేదినే ।
పుపోష వృద్ధిం హరిదశ్వదీధితేరనుప్రవేశాదివ బాలచన్ద్రమాః
॥3.22॥
పదవిభాగః
పితుః ప్రయత్నాత్ సః సమగ్ర-సమ్పదః శుభైః శరీర-అవయవైః దినే-దినే । పుపోష వృద్ధిం హరిత్-అశ్వ-దీధితేః అనుప్రవేశాత్ ఇవ బాల-చంద్రమాః ॥
అన్వయః
సః (రఘుః) సమగ్రసమ్పదః పితుః ప్రయత్నాత్ హరిదశ్వదీధితేః
అనుప్రవేశాత్ బాలచన్ద్రమాః ఇవ, శుభైః. శరీరావయవైః
దినేదినే వృద్ధిం పుపోష ॥3.22॥
వాచ్యపరివర్తనమ్
తేన (రఘుణా) సమగ్రసమ్పదః పితుః ప్రయత్నాత్, హరిదశ్వదీధితేః అనుప్రవేశాత్ బాలచన్ద్రమసా ఇవ, శుభైః శరీరావయవైః దినేదినే వృద్ధిః పుపుషే ॥
సరలార్థః
యథా హి శుక్లపక్షే ప్రతిపచ్చన్ద్రః తేజోనిధేః
సూర్యస్య కిరణసమ్పర్కేణ కలాభిః దినేదినే వర్ధతే తథా స కుమారోఽపి పితుః ప్రయత్నేన
మనోహరైః అఙ్గైః దినే దినే వవృధే ॥
తాత్పర్యమ్
సకలైశ్వర్యవంతుడైన దిలీపుడి ప్రయత్నముచేత అతడు (రఘువు) చక్కని అవయవాలతో దినదినాభివృద్ధి
చెందాడు – సూర్యుడికాంతి ప్రవేశించడం వలన
బాలచంద్రుడు వృద్ధి చెందినట్లు.
(హరిదశ్వ = పచ్చని గుర్రాలవాడు, సూర్యుడు)
No comments:
Post a Comment