Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.46


శ్లోకః
తదఙ్గమగ్ర్యం మఘవన్మహాక్రతోరముం తురఙ్గం ప్రతిమోక్తుమర్హసి
పథః శ్రుతేర్దర్శయితార ఈశ్వరా మలీమసామాదదతే న పద్ధతిమ్ ॥3.46

పదవిభాగః
తదఙ్గమ్ అగ్ర్యం మఘవన్ మహా-క్రతోః అముం తురఙ్గం ప్రతిమోక్తుమ్ అర్హసి । పథః శ్రుతేః దర్శయితార ఈశ్వరా మలీమసామ్ ఆదదతే న పద్ధతిమ్ ॥

అన్వయః
తత్ (తస్మాత్ కారణాత్) మఘవన్ మహాక్రతోః అగ్ర్యమ్ అఙ్గమ్ అముం తురఙ్గం ప్రతిమోక్తుం (త్వం) అర్హసి, శ్రుతేః పథః దర్శయితారః ఈశ్వరాః మలీమసాం పద్ధతిం న ఆదదతే 3.46

వాచ్యపరివర్తనమ్
తత్, హే మఘవన్, మహాక్రతోః అగ్ర్యమ్ అఙ్గమ్ అముం తురఙ్గం ప్రతిమోక్తుం (త్వయా) అర్హ్యతే, శ్రుతేః పథ దర్శయితృభిః ఈశ్వరైః మలీమసా పద్ధతిః న ఆదీయతే

సరలార్థః
అత ఏవ హే మఘవన్, మమ పితుః అశ్వమేధయజ్ఞస్య ప్రధానసాధనమ్ అశ్వం మే దేహి, భవాదృశాః ధర్మమార్గ ప్రచారకాః స్వయమేవ కుత్సితమార్గే న ఖలు ప్రవర్తంతే

తాత్పర్యమ్
(రఘువు ఇంద్రుడితో) అందుచేత, ఓ ఇంద్రా, అశ్వమేధయజ్ఞానికి మొట్టమొదటి సాధనమైన ఈ గుర్రమును వెనక్కి వదిలివేయుట (తిరిగి ఇచ్చివేయుట) నీకు తగియున్నది. వేదమార్గదర్శకులైన గొప్పవారు మలినమైన పద్ధతిని అనుసరించరు.

No comments:

Post a Comment