శ్లోకః
నరేన్ద్రమూలాయతనాదనన్తరం తదాస్పదం
శ్రీర్యువరాజసంజ్ఞితమ్ ।
అగచ్ఛదంశేన గుణాభిలాషిణీ నవావతారం కమలాదివోత్పలం ॥3.36॥
పదవిభాగః
నరేన్ద్ర-మూలాయతనాత్
అనన్తరం తత్-ఆస్పదం శ్రీః యువరాజ-సంజ్ఞితమ్
। అగచ్ఛత్ అశేన గుణ-అభిలాషిణీ నవ-అవతారం
కమలాత్ ఇవ ఉవోత్పలం ॥
అన్వయః
గుణాభిలాపిణీ శ్రీః నరేన్ద్రమూలాయతనాద్ అనన్తరం
యువరాజ-సంజ్ఞితం తదాస్పదమ్ అంశేన కమలాత్ నవావతారం ఉత్పలం ఇవ అగచ్ఛత్ ॥3.36॥
వాచ్యపరివర్తనమ్
గుణాభిలాషిణ్యా శ్రియా నరేన్ద్రమూలాయతనాద్ అనన్తరం
యువరాజ-సంజ్ఞితం తదాస్పదమ్ అంశేన కమలాత్ నవావతారం ఉత్పలం ఇవ అగమ్యత ॥
సరలార్థః
యథా లక్ష్మీః జీర్ణపత్రం పద్మం పరిహరన్తీ నవోద్భూతం
కమలం క్రమేణ ఆశ్రయతే, తథా రాజలక్ష్మీః వృద్ధం మహారాజం
దిలీపం త్యక్త్వా తత్సన్నిహితం యువరాజం రఘుం క్రమేణ ఆశ్రయతే స్మ ॥
తాత్పర్యమ్
ఉదయమున వికసించి ఆ తరువాత వాడుతూ వస్తున్న
తామరపూవును వదిలిపెట్టి కమలద్యుతి (పద్మశ్రీ) సాయంత్రవేళలో అప్పుడే వికసిస్తున్న
కలువపూవును చేరినట్లు, గుణములను అభిలషించునట్టి శ్రీ
(రాజ్యలక్ష్మి) దిలీపుడనే మూలస్థానమునుంచి కదలి అతడి అంశయైన రఘువులోనికి చేరింది
No comments:
Post a Comment