Friday, August 24, 2018

రఘువంశమ్-3.15

శ్లోకః
అరిష్టశయ్యాం పరితో విసారిణా సుజన్మనస్తస్య నిజేన తేజసా ।
నిశీథదీపాః సహసా హతత్విషో బభూవురాలేఖ్యసమర్పితా ఇవ ॥3.15

పదవిభాగః
అరిష్ట-శయ్యాం పరితః విసారిణా సుజన్మనః తస్య నిజేన తేజసా । నిశీథ-దీపాః సహసా హత-త్విషః బభూవుః ఆలేఖ్య-సమర్పితా ఇవ ॥

అన్వయః
సుజన్మనః తస్య (బాలకస్య) అరిష్టశయ్యాం పరితః విసారిణా నిజేన తేజసా సహసా నిశీథదీపాః హతత్విషః (సన్తః) ఆలేఖ్యసమర్పితాః ఇవ బభూవుః 3.15

వాచ్యపరివర్తనమ్
సుజన్మనః తస్య అరిష్టశయ్యాం పరితః విసారిణా నిజేన తేజసా సహసా నిశీథదీపైః హతత్విడ్భిః సద్భిః ఆలేఖ్యసమర్పితైః ఇవ, బభూవే

సరలార్థః
తత్కాలోత్పన్నస్య దివ్యతేజసః తస్య శిశోః దేహకాన్తిమణ్డలేన సూతికాగృహస్థితాః అర్ధరాత్రే నిష్పన్దోజ్జ్వలా దీపాః ప్రభాహీనాః చిత్రలిఖితా ఇవ జాతా

తాత్పర్యమ్
మంగళకరమైన జన్మను పొందిన ఆ బాలుడి తేజస్సు ఆ మంచం చుట్టూ వ్యాపించి ఆ పురిటింటిలో వెలిగించిన దీపాలు హఠాత్తుగా వెలవెలబోయి, చిత్రపటములోని దీపాలవలె ఉండిపోయాయి.

No comments:

Post a Comment